Home » కలలో రాముడు కానీ రామ మందిరం కానీ కనపడితే ఏం అవుతుంది..?

కలలో రాముడు కానీ రామ మందిరం కానీ కనపడితే ఏం అవుతుంది..?

by Sravya
Ad

సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు మనకి కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు ఉదయానికి అసలు గుర్తే ఉండవు. అయితే కలలో కొన్ని కనపడితే మంచిదని కొన్ని కనపడితే చెడు అని అంతా చెప్తూ ఉంటారు. కలలో రాముడు కనబడితే మంచిదా లేదంటే ఏమైనా కీడు కలుగుతుందా అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. కలలోకి వచ్చే అనేక విషయాలు జరగబోయే సంఘటనలకి సంకేతంగా భావించాలి. కలలో కూడా మంచివి చెడ్డవి ఉంటాయి. మన భవిష్యత్తుపై కలల ప్రభావం తప్పక ఉంటుంది. మనం నిద్రపోయేటప్పుడు రామ మందిరం కానీ రాముడు కానీ కలలో కనపడితే దాని వెనుక అర్థం ఏంటనేది ఇప్పుడే చూసేద్దాం.

Advertisement

Advertisement

ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడుకుంటున్నారు. టీవీల్లో కూడా అయోధ్య గురించి ఎక్కువగా చెబుతున్నారు కచ్చితంగా అందరిపై దీని ప్రభావం పడింది కలలో కనక రాముడు కనపడినట్లయితే అది శుభసంకేతమే. రామ మందిరం కానీ రాముడు కానీ కలలో కనపడితే విజయాన్ని అది సూచిస్తుంది. ఎన్ని కష్టాలు ఉన్నా మీరు విజయాన్ని సాధించబోతున్నారు అని దీనికి సంకేతం. జీవితంలో తీరని కోరిక ఏదైనా ఉంటే కూడా అది తప్పక తీరుతుందట. కాబట్టి ఇటువంటి కలలు వస్తే అసలు బాధపడుతూ సంతోషంగా ఉండండి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading