Home » చిరంజీవి కూతురు శ్రీ‌జ మూడో పెళ్లి గురించి ఆ సీనియ‌ర్ న‌టి ఏమన్న‌దంటే..?

చిరంజీవి కూతురు శ్రీ‌జ మూడో పెళ్లి గురించి ఆ సీనియ‌ర్ న‌టి ఏమన్న‌దంటే..?

by Anji
Ad

చిరంజీవి కూతురు శ్రీ‌జ పెళ్లికి సంబంధించిన కొన్ని విష‌యాలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతున్నాయి. గ‌త కొద్ది రోజులుగా శ్రీ‌జ మ్యారేజ్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మూడ‌వ పెళ్లికి సిద్ధ‌మైందంటూ పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేస్తుండ‌డంతో ఈ వార్త హ‌ల్‌చ‌ల్ సృష్టిస్తోంది. చాలా రోజులుగా ఇలాంటి వార్త‌లు వైర‌ల్ అవుతున్న‌ప్ప‌టికీ ఈ విష‌యంపై మాత్రం మెగా ఫ్యామిలీ నుంచి కానీ క‌ళ్యాణ్‌దేవ్ నుంచి కానీ ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో ఇది వాస్త‌వ‌మే అయి ఉండ‌వ‌చ్చ‌ని చాలా మంది ఫిక్స్ అయ్యారు.

Advertisement

ఈ త‌రుణంలోనే తాజాగా టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి పూజిత మాట్లాడారు. ఆమె శ్రీ‌జ మూడో పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు. సినీ ఇండ‌స్ట్రీలో పేరు, ప్ర‌ఖ్యాతలున్న చిరంజీవి కూతురు ఇలా మూడ‌వ పెళ్లి విష‌యంలో స్థిర‌మైన మైండ్ సెట్ తో ఉండ‌క‌పోవడం క‌రెక్ట్ కాదు అని చెప్పింది పూజిత‌. ముఖ్యంగా శ్రీ‌జ మ‌న‌స్త‌త్వం స్థిరంగా లేద‌ని.. ఆమె కూడా మూడో పెళ్లి చేసుకుంటే మాత్రం చిరంజీవి ప‌రువు మొత్తం తీసిన‌ట్టే అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ధానంగా శ్రీ‌జకు ఏమాత్రం ప‌ద్ద‌తి లేద‌ని, అడ్జెస్ట్‌మెంట్ అస‌లు లేద‌ని చెప్పింది. ఇంట్లో ఆమెకు అతి గారాబం ఉంది కాబ‌ట్టి ఇలా చేస్తుందేమో అని చెప్పింది పూజిత‌. ఇక ఓవ‌ర్ ఫ్రీడ‌మ్ ఉండ‌డం వ‌ల్ల కూడా ఇలాంటి వాటికి కార‌ణాలు అని చెప్పింది. ఇక శ్రీ‌జ మూడో పెళ్లికి వెళ్ల‌కుండా ఉండ‌డ‌మే బెట‌ర్‌.

Advertisement

చిరంజీవి గౌర‌వాన్ని ఆమె కాపాడాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని చెప్పింది. వాస్త‌వానికి వాళ్ల కుటుంబ విష‌యాలు త‌న‌కు పెద్ద‌గా తెలియ‌వు అని.. ఇంత‌వ‌ర‌కే మాట్లాడ‌గ‌ల‌న‌ని చెప్పుకొచ్చింది. ఒక‌రకంగా చిరంజీవి కూతురు శ్రీ‌జ మూడో పెళ్లికి సిద్ధం అయింద‌నే హింట్ వ‌చ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. శ్రీ‌జ మొద‌ట శిరీష్ భ‌ర‌ద్వాజ్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకొని కొంత‌కాలం అత‌నితో సంతోషంగా ఉండింది. ఆమె ఓ బిడ్డ‌కు జ‌న్మినిచ్చింది. మ‌న‌స్పార్థాల కార‌ణంగా అత‌నికి విడాకులు ఇచ్చింది. ఆ త‌రువాత చిరంజీవి స‌మీప బంధువు అయిన‌టువంటి క‌ళ్యాణ్ దేవ్ అనే వ్య‌క్తి రెండో పెళ్లి చేసుకుంది. తొలుత శ్రీ‌జ త‌న సోష‌ల్ మీడియా ఖాతాల నుంచి క‌ళ్యాణ్ దేవ్ పేరు తొల‌గించ‌డంతో వీరిద్ద‌రి విడాకుల రూమర్స్ వైర‌ల్ అయ్యాయి. ఈమ‌ధ్య మెగా ఫ్యామిలీతో క‌ళ్యాణ్ దేవ్ క‌నిపించ‌క‌పోవ‌డం ఈ రూమ‌ర్స్‌కి మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. శ్రీ‌జ‌తో విభేదాలు ఉన్న‌ట్టు వార్త‌లు వినిపించిన త‌రువాత క‌ళ్యాణ్ దేవ్ న‌టించిన రెండు సినిమాల‌కు కూడా మెగా ఫ్యామిలీ మ‌ద్ద‌తు ఉండ‌క‌పోవ‌డంతో ప‌లు అనుమానాల‌కు తావిచ్చింది. ఈ ఇష్యూ ఎంత వ‌ర‌కు వెళ్తుంద‌నేది చూడాలి.

Also Read : 

మీనకు షాక్ ఇచ్చిన భ‌ర్త‌.. ఆయ‌న ఆస్తి ఎవ‌రికి ద‌క్కుతుందో తెలుసా..?

కృతిశెట్టి ఆ సినిమా విష‌యంలో చాలా ఇబ్బంది ప‌డింద‌ట‌.. ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading