Home » బట్టలు లేకుండా మంచు లక్ష్మి… నెటిజన్లు సీరియస్!

బట్టలు లేకుండా మంచు లక్ష్మి… నెటిజన్లు సీరియస్!

by Bunty
Ad

 

నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోహన్ బాబు నట వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి మంచు లక్ష్మి విదేశాల్లో చదువుకున్న మంచు లక్ష్మి హాలీవుడ్ సీరియల్స్ లో కూడా నటించారు. ఆ తర్వాత తెలుగు సినిమాపై ఉన్న ఆసక్తితో తిరిగి హైదరాబాదుకు వచ్చానని లక్ష్మీ అనేక సందర్భాలలో చెప్పారు. అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ గా నటించిన మంచు లక్ష్మి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

READ ALSO : వాళ్ల వల్లే చైతన్య మాస్టర్ చనిపోయారు… కండక్టర్ ఝాన్సీ వివాదస్పద వాక్యాలు

Advertisement

ఈ సినిమాతోనే తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా గుండెల్లో గోదారి సినిమాలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. కానీ మంచు లక్ష్మి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత పలు చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు చేస్తూ సినిమాలను కూడా నిర్మించారు. అయితే తాజాగా నటి మంచు లక్ష్మీ బోల్డ్ అవతార్ లో దర్శనమిచ్చి నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

Advertisement

READ ALSO : ఆ నటికి చెవిటి, మూగ..! కానీ ఒకే ఒక్క సినిమాతో దుమ్ములేపింది !

Manchu Lakshmi : వామ్మో.. మంచు లక్ష్మి లుక్ ఏంటి అలా ఉంది.. దీనమ్మ జీవితమంటూ ట్రోల్స్-Manchu Lakshmi : వామ్మో.. మంచు లక్ష్మి లుక్ ఏంటి అలా ఉంది.. దీనమ్మ ...

ఈ మేరకు స్నానం చేసే ముందు టవల్ చుట్టుకున్నట్టుగా కనిపించే ఒక జాలి లాంటి డ్రెస్ వేసుకొని, హాట్ లుక్ తో ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ‘నీకు ఏమైంది ముసలమ్మలా తయారయ్యావు’, ‘దీనమ్మ జీవితం ఈవిడను కూడా ఇలా చూడాలా’, ‘లక్ష్మీ… మీరు సెక్సీగా ఉన్నారండి’ అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

READ ALSO : IPL 2023 : ప్రతీకారంతో కొట్టుకున్న కోహ్లీ, గంభీర్.. వీడియో వైరల్

Visitors Are Also Reading