చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. మీరు కూడా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా…? అయితే కచ్చితంగా ఇలా చేయండి 21 రోజుల్లోనే బరువు తగ్గొచ్చు. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే వాళ్ళలో స్థూలకాయం ఎక్కువగా వస్తున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. అలానే చెక్కర ఎక్కువగా తీసుకోవడం వలన కూడా అధిక బరువు సమస్య వస్తుంది. రోజుకి రెండు లేదా మూడు సార్లు టీ తాగడం వలన చక్కెర ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. దాంతో మధుమేహం వస్తుంది.
Advertisement
చక్కెరకి బదులు బెల్లం వాడడం మంచిది. సాల్ట్ కూడా బరువు పెరగడానికి దోహదపడుతుంది నార్మల్ సాల్ట్ కి బదులుగా రాక్ సాల్ట్ ని ఉపయోగిస్తే అధిక బరువు సమస్య ఉండదు. అధిక బరువు సమస్య వలన చాలామంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా అధిక బరువు వలన కలుగుతున్నాయి. అధిక బరువు సమస్య నుండి బయట పడాలంటే శరీరానికి శ్రమ కూడా అవసరం. శరీరానికి శ్రమ లేకపోవడం వలన అధిక బరువు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
Advertisement
మంచి నీళ్లు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. తినడానికి అరగంట ముందు నీళ్లు తాగితే జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. అల్పాహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అల్పాహారాన్ని తీసుకోకపోవడం వలన అనేక సమస్యలు కలుగుతూ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారాన్ని తక్కువ తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువ తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం లో ఉడకపెట్టిన బంగాళదుంపలు తీసుకోండి. ఇలా 21 రోజుల్లో మీరు బరువు తగ్గొచ్చు.
Also read:
- మీరు ఇలానే నిద్రపోతున్నారా..? అయితే మీకు చాలా ప్రేమ ఉంటుంది..!
- చాణక్య నీతి: ఈ లక్షణాలు లేవంటే… ఎప్పుడూ ఓటమే..!
- ‘సైమా’లో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్.. సోషల్ మీడియాలో వైరల్..!