Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 13.08.2023 నుంచి 19.08.2023 వరకు మేషం :

Mesha

Mesha

ఆర్థికంగా బాగుంటుంది. మీ మనోబలంతో మీ యొక్క లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయండి. ఉద్యోగంలో పరిస్థితులకు తగిన నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తలెత్తవు. ఒత్తిడి అస్సలు పనికి రాదు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. అస్సలు ఆవేశపడకూడదు. పనులను వాయిదా వేయకండి.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

సంపూర్ణ విజయం లభించే అవకాశముంది. పేరుప్రతిష్టలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం కలిసొస్తుంది. సంతృప్తినిచ్చే అంశాలుంటాయి. లోతుగా ఏదీ ఆలోచించకూడదు. చెడును అస్సలు ఊహించకూడదు. 

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

సకాలంలో పని విజయవంతంగా పూర్తి చేయండి. త్వరగా మేలు చేకూరుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. ఒత్తిడి ఉన్నప్పటికీ అంతిమంగా మంచి ఫలితం లభిస్తుంది. ఎదురుచూస్తున్న కీలకమైన పని పూర్తి అవుతుంది.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తెలివి తేటలను సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్ ను సాధించే సమయం ధనలాభముంటుంది. సంపదను భద్రం చేసుకోండి. ఉద్యోగంలో సకాలంలో పనులను విజయవంతంగా పూర్తి చేయండి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ధైర్యంగా సమస్యలను అధిగమిస్తారు. మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్య కార్యక్రమాలపై శ్రద్ధ వహించండి. సకాలంలో పని ప్రారంభిస్తే ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వివాదాలు దూరంగా ఉండటం ఉత్తమం.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సమస్యలు తొలగిపోతాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ వల్ల కొందరికీ మేలు జరుగుతుంది. పెద్దల సలహాలు ఆత్మ స్థైర్యాన్నిస్తాయి. కొన్ని పనుల్లో స్పష్టత వస్తుంది. సమయస్ఫూర్తి మిమ్మల్ని కాపాడుతుంది.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

 

మీ యొక్క ధర్మం మిమ్మల్ని రక్షిస్తోంది. క్రమ క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. పలు మార్గాలలో మేలు జరుగుతుంది. పనుల్లో స్పష్టత లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఆదర్శవంతమైన పనులను చేపడుతారు. వ్యాపార యోగం చాలా బాగుంటుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. 

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. పట్టుదలతో  శ్రమిస్తే విజయం తప్పకుండా లభిస్తుంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. పొరపాటు జరిగినా అస్సలు అధైర్య పడకూడదు. తోటివారిని కలుపుకొని పోవాలి. ఎవరు ఏమనుకున్నా ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగడం ఉత్తమం.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

పలు మార్గాలలో అభివృద్ధిని సాధిస్తారు. ఎవ్వరికీ కూడా ముక్కుసూటి సమాధానాలు ఇవ్వకూడదు. సమయస్పూర్తి చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగు అవుతుంది. వచ్చినటువంటి ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇతరులపై ఆధారపడకూడదు. ప్రయత్నానికి ప్రతిఫలం ఉంటుంది. 

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

అనుభవంతో చేసే పనుల్లో అభివృద్ధి ఉంటుంది. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. ఎట్టి పరిస్థితిల్లో కూడా మీ ధర్మ మార్గాన్ని వదలకూడదు. కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ సంయమనాన్ని పాటించండి. వ్యాపారంలో ఆటంకాలున్నా మిత్రుల సహాయంతో కృషి కొనసాగించాలి. 

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నిరంతర సాధన సం తృప్తినిస్తుంది. సకాలంలో బాధ్యతలు నిర్వర్తించండి. నూతన కార్యక్రమాలు చేపట్టబోయే ముందు ఆత్మీయుల సలహాలు తీసుకోండి. మేలు చేసే వారు ఉన్నారు. ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. 

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

విజయవకాశాలు పెరుగతాయి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. సంకోచించకుండా సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి.

Visitors Are Also Reading