Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆగస్టు 06 నుంచి 12 వరకు రాశి ఫలాలు

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆగస్టు 06 నుంచి 12 వరకు రాశి ఫలాలు

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 06.07.2023 నుంచి 12.08.2023 వరకు మేషం :

Mesha

Mesha

ఆర్థికంగా కలిసి వస్తుంది. మీ ప్రయత్నం కోసం కృషి చేయండి. విబేదాలు రానివ్వకూడదు. చిన్న పొరపాటు జరిగినా ఆటంకాలు ఎదురవుతాయి. మిత్రుల సలహాలు చాలా అవసరం. ఒక్కోసారి పరీక్ష కాలంగా అనిపిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. 

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. ఏ విషయంలోనైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది. గతంలోని పనులు ఇప్పుడు విజయవంతంగా పూర్తి అవుతాయి. వ్యాపారంలో మంచి ఫలితాలుంటాయి. అనుకున్న స్థాయికి ఎదుగుతారు. ఆవేశం అస్సలు పనికిరాదు. ఖర్చులను తగ్గించాలి.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

సకాలంలో పనులను ప్రారంభించండి. మనోబలంతో విజయాలను సాధిస్తారు. సకాలంలో పనులను ప్రారంభించడం చాలా ఉత్తమం. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ సభ్యుల సూచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వారం చివరిలో ఓ శుభవార్త వింటారు.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఆర్థికాభివృద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపార బలం పెరుగుతుంది. తగిన అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. కీలక నిర్ణయాలు తీసుకొని స్థిరమైన ఫలితాలు పొందేందుకు ఇది తగిన సమయం. ఉద్యోగంలో సకాలంలో బాధ్యతలను పూర్తి చేయాలి. ఒంటరిగా అస్సలు ఉండకూడదు. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఏ విషయంలో కూడా అస్సలు తొందరపడకూడదు. అవకాశం వచ్చేంత వరకు కొంచెం వేచి ఉండాలి. ఆత్మవిశ్వాసంతో కీలక నిర్ణయాలు తీసుకోండి. ముందస్తు ప్రణాళికలతో విజయం మిమ్మల్ని వరిస్తుంది. విశేష ధన లాభం ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆశయాలు నెరవేరుతాయి. పనులను మధ్యలో ఆపకూడదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తుంది. పక్కదోవ పట్టించే వారు ఉన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

ఎటు చూసినా విజయం మిమ్మల్ని గోచరిస్తుంది. ఇంటా బయటా కలిసి వస్తుంది. ఉద్యోగంలో మీ యొక్క ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. భవిష్యత్ కి అవసరమైన నిర్ణయాలు తీసుకొని కార్యచరణలో పెట్టడం ఉత్తమం. భూ, గృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. 

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

కీలకమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. కాలం మీకు వ్యతిరేకంగా ఉంటుంది. మనోబలంతో పనులను విజయవంతంగా పూర్తి చేయాలి. కాలానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరుల విషయాల్లో అస్సలు తలదూర్చకూడదు. అవసరమైన పని మాత్రమే చేయడం బెటర్. వ్యాపారంలో జాగ్రత్త చాలా అవసరం.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

శ్రేష్టమైన ఫలితాలను పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. పెట్టుబడులు విశేష లాభాన్ని ఇస్తాయి. కీలక నిర్ణయాల్లో కాలయాపన చేయకూడదు. వారం మధ్యలో ఓ పని విజయవంతంగా పూర్తవుతుంది.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తించండి. చెడు గురించి అస్సలు ఊహించకూడదు. అంతా మన మంచికే అనే ధోరణిలో ముందుకెళ్లాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

పనులను వాయిదా వేయకూడదు. మానసిక స్థైర్యం చాలా అవసరం.  విజయం సాధిస్తామనే పట్టుదలతో ముందుకు సాగితే తప్పకుండా విజయం వరిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు ఆత్మీయులతో చర్చించాలి. ఆవేశపడకుండా ఆశయాలను సాధించాలి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మనోబలంతో పనులను ప్రారంభించండి. విజయం సాధించే వరకు కృషి చేస్తూనే ఉండండి. బంగారు భవిష్యత్ కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకోండి. కాలానికి తగిన విజ్ఞానం చాలా అవసరం. ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ఉత్తమం. కొన్ని సమస్యలు తొలగిపోతాయి. 

Visitors Are Also Reading