Home » Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో వార్నర్.. యాక్టింగ్ చూసి భయపడ్డ రాజమౌళి..!

Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో వార్నర్.. యాక్టింగ్ చూసి భయపడ్డ రాజమౌళి..!

by Sravya
Ad

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. తెలుగు సిని పరిశ్రమని ఈ రేంజ్ లో నిలబెట్టడానికి రాజమౌళి చేసిన కృషి ఇంతా అంతా కాదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ థియేటర్లలో రికార్డుని క్రియేట్ చేశారు రాజమౌళి. రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి అద్భుతమైన ఈ సినిమా చూసి టాలీవుడ్ మేకర్స్ కూడా ప్రశంసించారంటే సినిమా ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలుసు. ఆస్కార్ అవార్డు కూడా సినిమాకి దక్కింది ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు జక్కన్న ఇప్పటికే స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది.

rajamouli 1

Advertisement

మహేష్ బాబు జక్కన్న కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అభిమానులకి ఇప్పుడు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు రాజమౌళి. మహేష్ తో అప్డేట్ వస్తుందని వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి డేవిడ్ వార్నర్ వీడియోని రిలీజ్ చేసి చూపించారు. అయితే ఇది సినిమా కాదండి కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ ఒక ఫన్నీ యాడ్ ని రూపొందించింది. ఇందులో రాజమౌళితో పాటుగా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఉన్నారు.

Advertisement

Also read:

Also read:

డేవిడ్ మ్యాచ్ టికెట్లు మీద నాకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అని రాజమౌళి అడిగితే వార్నర్ మాట్లాడుతూ రాజ సార్ మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది మరి నార్మల్ యూపీఐ అయితే అని రాజమౌళి అడిగితే అలా అయితే డిస్కౌంట్ కోసం నాకు మీరు ఫెవర్ చేయాలి అని అడుగుతాడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలని వార్నర్ అడుగుతాడు అయితే రాజమౌళి అతని నటన గురించి ఊహించుకుంటాడు మీకు ఛాన్స్ ఇవ్వడం కంటే క్రెడ్ యూపీఐ కి అప్గ్రేట్ అవ్వడమే బెటర్ అని ఫోన్ పెట్టేస్తాడు వైరల్ అవుతుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading