Home » ఇచ్చిన దానికి వందరెట్లు తిరిగి ఇవ్వాలంటున్న.. శ్రీజా కొణిదెల..!!

ఇచ్చిన దానికి వందరెట్లు తిరిగి ఇవ్వాలంటున్న.. శ్రీజా కొణిదెల..!!

by Sravanthi
Ad

ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన శ్రీజా కొణిదెల. మనం మనస్ఫూర్తిగా ఇచ్చింది వందరెట్లు తిరిగి వస్తుంది అనే పోస్ట్ షేర్ చేసింది. టాలీవుడ్ లో శ్రీజ కళ్యాణ్ విడాకుల వ్యవహారం గురించి సోషల్ మీడియాలో ఎంతగా చర్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇకపోతే శ్రీజా పెడుతున్న సోషల్ మీడియా పోస్టులు కూడా ఈ రూమర్స్ నిజమేనేమో అని అనిపించేలా ఉన్నాయి. ఇకపోతే విడాకులు తీసుకోవాలన్న ఆలోచన రాగానే ముందుగా దాన్ని ఇన్ డైరెక్టుగా సోషల్ మీడియా ద్వారా బయట పెడుతున్నారు.

Advertisement

మన సెలబ్రెటీలు.ఇక అలాగే చిరంజీవి చిన్న కూతురు శ్రీజా కళ్యాణ్ దేవ్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పేరును శ్రీజా కళ్యాణ్ దేవ్ నుంచి శ్రీజా కొణిదెలగా మార్చేసింది. దీంతో తాను భర్తతో విడాకులు తీసుకోనుంది అన్న రూమర్స్ మొదలయ్యాయి. ఇకపోతే శ్రీజా ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ మార్చినప్పటి నుండి భర్త తో దిగిన ఫోటోలను షేర్ చేయడం కూడా ఆపేసింది.ఆమె ఇలా చేయడం వల్ల రూమర్స్ కి మరింత ప్రాణం పోసినట్లయింది. ఇటీవల అన్నయ్య రామ్ చరణ్ తో కలిసి ముంబై కి కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

అయితే శ్రీజా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే శ్రీజా కొణిదెల తాజాగా ఒక పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది. “వాట్ వి గివ్ టు అనదర్ పర్సన్ ఏ విత్ ఫుల్ హార్ట్ రిటర్న్స్ టు అస్ ఏ హండ్రెడ్ ఫోల్డ్” అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చింది. అంటే మనం మనస్ఫూర్తిగా ఎదుటివారికి ఏదైతే ఇస్తామో అది మనకు వందరెట్లు తిరిగి వస్తుంది అంటూ శ్రీజా చెప్పుకొచ్చింది. ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి:

మాతృదేవోభ‌వ సినిమా చూసి థియేట‌ర్లో త‌నికెళ్ల‌భర‌ణిని పొడిచేయాల‌నుకున్నార‌ట‌..!

ఆర్టీసీ బ‌స్సులో నోట్ల క‌ట్ట‌ల క‌ల‌క‌లం.. ఎక్క‌డంటే..?

తన భర్త గౌతమ్ కిచ్లు కోసం ఎమోషనల్ అయినా కాజల్.. ఏమంటుందంటే..!!

 

Visitors Are Also Reading