Home » తన భర్త గౌతమ్ కిచ్లు కోసం ఎమోషనల్ అయినా కాజల్.. ఏమంటుందంటే..!!

తన భర్త గౌతమ్ కిచ్లు కోసం ఎమోషనల్ అయినా కాజల్.. ఏమంటుందంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లు త్వరలో వారి మొదటి బిడ్డకు స్వాగతం పలక బోతున్నారు. కాజల్ ఇప్పుడు 8 నెలల గర్భవతి.. దీంతో కాజల్ తన భర్త యొక్క సంరక్షణ మరియు మద్దతును గుర్తు చేసుకుంటూ ఇటీవల ఒక పోస్ట్ ను పంచుకుంది. తన భర్త తన కోసం నిస్వార్ధంగా ఎంతో కేర్ గా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ సందేశాన్ని రాసింది.  ఒక అమ్మాయి ఎలాంటి భర్తను కోరుకుంటుందో అలాంటి గొప్ప భర్త నా భర్తని..

Advertisement

నేను అనారోగ్యంతో ఉంటే నా కోసం రాత్రి పగలు మేల్కొన్నందుకు నాతోనే ఉండి చాలా వారాల పాటు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అని ఆమె పేర్కొంది. ఆమె గర్భం దాల్చి చివరిదశకు వచ్చిన సందర్భంగా తన భర్త ఆమె పట్ల ఎంత ప్రేమ కనబరిచారో తాను చూశానని ఆమె చెప్పింది.ఆయాన అద్భుతమైన తండ్రి అవుతాడని నాకు చాలా సంతోషంగా ఉంది అని రాసింది. మన స్వీట్ బేబీ రాకముందే మీరు ఇంత అద్భుతంగా ఉన్నారు. వచ్చిన తరువాత అద్భుతమైన తండ్రి అవుతారని కోరుకుంటున్నానని కాజల్ పేర్కొంది.

Advertisement

బేబీ మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు వస్తాయని, బహుశా ఆకస్మికంగా పార్టీలకు వెళ్లలేమని, ప్రతి వారంలో సినిమాలకు వెళ్లలేమని అందమైన పాప పుట్టి మన మనసులు ఆనందంతో నింపుతుందని తెలియజేసింది. ప్రస్తుతం ఉన్న ఒంటరి సమయం అప్పుడు ఉండదని ఎన్నో నిద్రలేని రాత్రులు గడపవలసి వస్తుందని కానీ ఆ సమయం మన జీవితంలో ఉత్తమ సమయంగా మారుతుందని ఆమె తెలియజేసింది. నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేనని కాజల్ రాసుకొచ్చింది. మీరు చాలా మంచి తండ్రి కాబోతున్నారని హృదయ ఏమోజీతో ముగించింది .

ఇది కూడా చదవండి:

NIHARIKA KONIDELA : పబ్ ఘటన తరువాత ప్రస్తుతం నిహారిక లైఫ్ ఇంత ఘోరంగా ఉందట ! ఎలాంటి ఆంక్షలు

పెట్టారంటే !

ఆ స్టార్ హీరో సినిమాలో రష్మిక ఐటం సాంగ్ చేయబోతుందా..!!

తెలుగు యాంక‌ర్స్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా..అందరికంటే ఎక్క‌వ ఎవ‌రికంటే..?

 

Visitors Are Also Reading