Home » “వాల్తేరు వీరయ్య”లో ఆ స్టార్ విలన్ కి ఇంతటీ అవమానం జరిగిందా..?

“వాల్తేరు వీరయ్య”లో ఆ స్టార్ విలన్ కి ఇంతటీ అవమానం జరిగిందా..?

by Sravanthi
Ad

ఈసారి సంక్రాంతికి చిరంజీవి మరియు బాలకృష్ణ అభిమానులకు మంచి పండగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సంక్రాంతి బరిలో నిలిచిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాల్లో చిరంజీవి హీరోగా చేసిన వాల్తేరు వీరయ్య పైచేయి సాధించిందని చెప్పవచ్చు. అయితే వాల్తేరు వీలయ్య మూవీలో ప్రతి ఒక్క పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఈ సినిమాలో స్టార్ విలన్ అయినా ప్రదీప్ రావత్ కు తీవ్ర అవమానం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. దాని విశేషాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

also read:లైవ్ మ్యాచ్ లో మైదానంలోకి దూసుకొచ్చి రోహిత్ ని హత్తుకున్న బాలుడు.. ఇందుకు హిట్ మ్యాన్ ఏం చేసాడో తెలుసా..?

Advertisement

Advertisement

 

వాల్తేరు వీరయ్య సినిమాలో పెద్ద స్టార్స్ కాస్టింగ్ తీసుకున్నారు కానీ వారి పాత్రలను షూటింగ్ వరకే పరిమితం చేసి థియేటర్లలో చూపించలేదట. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ విలన్ గా కొనసాగుతున్న ప్రదీప్ రావత్ పాత్రను కనీసం ఒక్క డైలాగ్ కూడా లేనివిధంగా చేశారట. దీంతో ఆయన అభిమానులు ఆయన స్థాయికి తగ్గట్టు డైరెక్టర్ బాబి చూపించలేదని ఇది ప్రదీప్ రావత్ ను అవమానించడమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కానీ మెగా అభిమానులు మాత్రం దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయనకు ముఖ్యమైన సీన్స్ ఇచ్చినా కానీ అవి కాస్త ఎడిటింగ్ లో పోయి ఉంటాయని కామెంట్లు పెడుతున్నారు. అంత పెద్ద విలన్ ను అలా చేయాలని ఏ డైరెక్టర్ కూడా చేయరని మేగా అభిమానులు సమర్ధిస్తున్నారు . ఏది ఏమైనా వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతికి చిరు అభిమానులకు మంచి కానుకగా నిలిచిందని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading