Home » విశ్వక్ సేన్ బ్రేకప్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లు ఆగవు…!

విశ్వక్ సేన్ బ్రేకప్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లు ఆగవు…!

by AJAY
Ad

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో నటించాడు. విద్యాసాగర్ చింతా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 6 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా ఇంట్రెస్టింగ్ గా వినోధబరితం గా ఉంది.

vishweksen

vishweksen

ముప్పై ఏళ్ళు దాటిన తెలంగాణ కుర్రోడు ఇక్కడ అమ్మాయి దొరక్క ఏపికి వెళ్లి చేసుకోవడం వెనక ఈ సినిమా కథ ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఇక సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో విశ్వక్ సేన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

Advertisement

Advertisement

ఈ నేపధ్యంలో అభిమానులతో చిట్ చాట్ చేశాడు. కాగా ఓ అభిమాని విశ్వక్ లవ్ స్టొరీ గురించి అడిగాడు. దానికి సమాధానం ఇస్తూ…..గతంలో తన లవ్ బ్రేకప్ అయ్యిందని చెప్పాడు. తాను ఎంతో లవ్ చేసిన అమ్మాయి వదిలి వెళ్లిపోయిందని చెప్పాడు. మూడేళ్ల పాటు ఆ అమ్మాయిని లవ్ చేశా అని చెప్పాడు. ఆ అమ్మాయి తనకు బ్రేకప్ చెప్పిన విషయం నెల రోజుల తరవాత అర్థం అయ్యిందని అన్నాడు. ఇప్పటికీ బ్రేకప్ సంగతి గుర్తుకు వస్థే బాధ కలుగుతుందని చెప్పాడు.

Visitors Are Also Reading