Home » Virupaksha : నల్ల కోడి ఎత్తుకుపోయేది క్షుద్ర పూజలకేనని ముందే హింట్ ఇచ్చిన దర్శకుడు

Virupaksha : నల్ల కోడి ఎత్తుకుపోయేది క్షుద్ర పూజలకేనని ముందే హింట్ ఇచ్చిన దర్శకుడు

by Bunty
Published: Last Updated on
Ad

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్ హీరో సాయిధరమ్ తేజ్. టాలీవుడ్ చిత్రపరిశ్రమలో వరుస సినిమాలతో సాయిధరమ్ తేజ్ దూసుకుపోతున్నాడు.

Advertisement

ఇక పోయిన వినాయక చవితి పండుగకు యాక్సిడెంట్ కు గురైన సాయిధరమ్ తేజ్… ఈ మధ్యలో కోల్కున్నాడు. ఈ సమయంలోనే తాజాగా విరూపాక్ష సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సాయిధరమ్ తేజ్. ఈ సినిమా గత నెల 21వ తేదీన రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది.

ఈ విరూపాక్ష సినిమాలో సాయిధరమ్ తేజ్ కు జంటగా సంయుక్త మీనన్ నటించింది. ఇక ఈ సినిమాను కొత్త దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కించారు. సుకుమార్ కథ సాయం చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తరుణంలోనే సంయుక్త మీనన్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విరుపాక్ష సినిమాలో… సంయుక్త మీనన్ ఇంట్రడక్షన్ సీన్లో ఆమె ముఖానికి చున్ని కట్టి ఉంటుంది. అదే సమయంలో ఆమె నల్ల కోళ్లు దొంగతనం చేస్తుంది.

Advertisement

అప్పుడు హీరో సాయిధరమ్ తేజ్ ఆమెను పట్టుకొని కోడిని ఎందుకు దొంగతనం చేస్తావని అడుగుతాడు. అయితే దానికి హీరోయిన్ సంయుక్త తిక్క తిక్క సమాధానం చెబుతుంది. కానీ చివర్లో అసలు సంయుక్త మీనన్ అని ప్రేక్షకులకు తెలుస్తుంది. ఈనెల కోళ్లను తీసుకుపోయి… క్షుద్ర పూజలు చేస్తుంది హీరోయిన్. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోను షేర్ చేస్తూ… దర్శకుడు…. అసలు విలన్ హీరోయిన్ అని.. ముందే చెప్పేసాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. అందుకే ముందే హీరోయిన్ కోళ్లను పట్టే సీన్ పెట్టాడని తెలుపుతున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

సమంత లాగే బరితెగించిన రష్మిక?

Rajamouli : ఆ హీరోతో ఈ జన్మలో సినిమా చేయను – రాజమౌళి

Mrugaraju : ‘మృగరాజు’ అట్టర్ ఫ్లాప్… కానీ వసూళ్లు వచ్చాయో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

Visitors Are Also Reading