Home » సమంత లాగే బరితెగించిన రష్మిక?

సమంత లాగే బరితెగించిన రష్మిక?

by Bunty
Ad

టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఒకరు. చలో సినిమాతో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె ఏ సినిమాలో నటించిన దాదాపు ఆ సినిమాకు ఆటోమేటిక్ గా అదృష్టం వరిస్తుంది. ఈమె ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది.

Advertisement

వెంటనే నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ని సొంతం చేసుకుంది. అప్పటినుంచి ఈ అమ్మడికి భాషా బేధాలు లేకుండా భారీ ఆఫర్లు ఒకదాని తర్వాత మరొకటి వచ్చి పడుతున్నాయి. ఈ భామ లేడీ ఓరియంటెడ్ సినిమా చేసే స్టేజ్ కి చేరుకుంది. అయితే సమంత లాగే బరితెగించింది రష్మిక. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది ఇలా ఉండగా, అర్జున్ రెడ్డి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సందీప్ వంగ. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో సందీప్ ఒక మూవీ చేస్తున్నాడు.

Advertisement

ఈ సినిమాలో పరిమితి చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇందులో ఐటెం సాంగ్ పెట్టేందుకు సందీప్ నిర్ణయం తీసుకున్నారట. ఈ ఐటమ్ సాంగ్ లో రష్మిక మందన నటించాలని డిసైడ్ అయిపోయిందట. ఈ ఆఫర్కు రష్మిక మందన కూడా సిద్ధం అయిందని సమాచారం అందుతుంది. ఏకంగా 3 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తేనే తాను ఈ సినిమా చేస్తానని రష్మిక ఒప్పుకుందని సమాచారం అందుతుంది. కాగా, ఇప్పుడు కన్నడ బ్యూటీ రష్మిక మందన పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?

Mrugaraju : ‘మృగరాజు’ అట్టర్ ఫ్లాప్… కానీ వసూళ్లు వచ్చాయో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

Rajamouli : ఆ హీరోతో ఈ జన్మలో సినిమా చేయను – రాజమౌళి

 

Visitors Are Also Reading