Home » విక్రమ్ తంగలాన్ రీలీజ్ అప్పుడే.. మేకర్స్ క్లారిటీ..!

విక్రమ్ తంగలాన్ రీలీజ్ అప్పుడే.. మేకర్స్ క్లారిటీ..!

by Anji
Ad

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్ ఈ మూవీని ప్రముఖ దర్శకుడు పా రంజీత్ దర్శకుడు చేస్తున్నాడు. తంగలాన్ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై మరింత ఆసక్తి పెంచేస్తుంది. వరుస సినిమాలతో అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.  తమిళ అడ్వెంచరీస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న తంగలాన్ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది.

Advertisement

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్. విక్రమ్‌ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి తంగలాన్ . పా రంజిత్ డైరెక్ట్‌ చేస్తున్నాడు. తమిళ అడ్వెంచరస్‌ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న తంగలాన్‌ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. తంగలాన్‌ విడుదల తేదీపై రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ప్రకటన ఉండబోతుందని నిర్మాత ధనుంజయన్‌ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Advertisement

విక్రమ్‌ డెడికేషన్‌కు మైండ్‌బ్లోయింగ్‌గా ఉండబోతుందని.. తంగలాన్‌ ల్యాండ్ మార్క్ సినిమాగా నిలువడం ఖాయమని అన్నారు. ఈ మూవీలో మాళవికా మోహనన్‌, పార్వతి తిరువొత్తు ఫీ మేల్‌ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. తంగలాన్ నుంచి మాళవికా మోహనన్‌ లుక్‌ విడుదల చేయగా.. ఇదివరకెన్నడూ చూడని విధంగా డీగ్లామరైజ్‌డ్‌గా కనిపించబోతున్నట్టు స్టన్నింగ్ స్టిల్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ పా రంజిత్‌‌.

  మరిన్ని  సినిమా వార్తల  కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading