Home » స్టార్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ మూవీ..!

స్టార్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ మూవీ..!

by Sravanthi
Ad

నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలు మీద తన దృష్టి సారించారు. ఎప్పుడైతే సమంతకు విడాకులు ఇచ్చేసారో అప్పటినుండి కూడా ఇంకో హీరోయిన్ తో రిలేషన్షిప్ లో ఉన్నారని వార్తల్లో నిలుస్తున్నారు. వార్తలు రావడమే కాకుండా పలు సందర్భాల్లో నటి శోభితతో కలిసి కనపడడంతో ఈ వార్తలకు బలం చేకూరాయి. వీళ్లిద్దరూ లండన్ లో ఒక రెస్టారెంట్ లో కలిసి కనబడ్డారు. తర్వాత వీళ్లిద్దరూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే ఫోటోల్లో ఒకే బ్యాక్ గ్రౌండ్లో కనపడ్డారు.

Advertisement

వీళ్ళ పోస్టులు చూస్తే ఇద్దరు కలిసే వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. వీళ్ళు ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని వస్తున్నటువంటి ఈ వార్తలపై ఎక్కడ కూడా శోభిత నాగచైతన్య స్పందించి ఖండించిన దాఖలు లేవు. తరచూ వీళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇంకోసారి వీళ్ళిద్దరూ జంటగా కనబడడంతో వీరి షిఫ్ట్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. నాగచైతన్య, శోభిత ఇద్దరూ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా ఈ పార్టీలో ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారు.

Advertisement

Also read:

Also read:

ఈ ఫోటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ ఫోటోని విపరీతంగా షేర్ చేస్తున్నారు. కొంత మంది నాగచైతన్య సమంతకు విడాకులు ఇవ్వగానే కామెంట్లు చేస్తున్నారు. సమంత నాగచైతన్యకు ఎందుకు విడాకులు ఇచ్చిందో ఇప్పుడు క్లారిటీ వస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి శోభిత కానీ నాగచైతన్య కానీ ఇప్పుడైనా వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసమే ఇవి చూడండి!

Visitors Are Also Reading