Home » జీవితంలో తప్పులు జరుగుతాయి.. లైగర్ పై విజయ్..!

జీవితంలో తప్పులు జరుగుతాయి.. లైగర్ పై విజయ్..!

by Azhar
Ad

టాలీవుడ్ లో కొన్ని సినిమాలతోనే స్టార్ డమ్ అనేది తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆయా కారణంగానే అతను కెరియర్ లో చాలా త్వరగా పాన్ ఇండియా సినిమా చేసాడు. అయితే ఈ సినిమా కంటే ముందు విజయ్ కి నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ అనేది ఉంది. ఆ కారణంగానే లైగర్ సినిమా చేయడానికి విజయ్ సాహసం చేసాడు.

Advertisement

కానీ విజయ్ కి అనుకున్న ఫలితం అనేది లైగర్ ఇవ్వలేదు. ఈ సినిమాకు ముందు దీని పై ఎన్నో అంచనాలు అనేవి ఉన్నాయి. అయితే సినిమా విడుదల తర్వాత మాత్రం లైగర్ పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక తాజాగా ఈ సినిమా గురించి విజయ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ అనేవి చేసాడు.

Advertisement

నేను లైగర్ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. కానీ నాకు ఈ సినిమా నిరాశను మిగిల్చింది. అయిన ప్రతి ఒకరి జీవితంలో తప్పులు అనేవి జరుగుతాయి. ఒకవేళ ఎవరి జీవితంలో తప్పులు అనేవి జరగడం లేదంటే వారు దేని కోసం గట్టిగ ప్రయత్నించలేదు అని అర్ధం. మనం మన కంఫర్ట్ జోన్ లో ఉండి సినిమాలు చేయవచ్చు. కానీ అది మనకు కిక్ అనేది ఇవ్వదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రయోగాలు అనేవి చేయాలి. అయితే నాలో ఈ లైగర్ సినిమా అనేది చాలా మార్పులు తెచ్చింది అని విజయ్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

వచ్చే ప్రపంచ కప్ ఆడే దేశాలు ఇవే..!

నేను ఇంకా జట్టులో ఉండటానికి కారణం అతనే..!

Visitors Are Also Reading