Telugu News » Blog » వచ్చే ప్రపంచ కప్ ఆడే దేశాలు ఇవే..!

వచ్చే ప్రపంచ కప్ ఆడే దేశాలు ఇవే..!

by Manohar Reddy Mano
Ads

ఆస్ట్రేలియా వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 అనేది సెమీస్ దర్శకు వచ్చిన విషయం తెలిసిందే. మరో వారం రోజులో ఈ టోర్నీ అనేది ముగియనుంది. కానీ ఇప్పటికే 2024 లో జరిగే మరో టీ20 ప్రపంచ కప్ లో ఆడే జట్లు అనేవి డిసైడ్ అయ్యాయి. మొత్తం 12 జట్లు అనేవి ఈ టోర్నీకి అర్హత సాధించాయి. అయితే ఈ లిస్ట్ లో ఉన్న కొన్ని జట్లను చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

అయితే మొదటిసారి ఈ టోర్నీ వెస్టిండీస్ తో పాటుగా యూఎస్ లో జరగబోతుంది. ఆ కారణంగా ఆ రెండు దేశాల జట్లు నేరుగా అర్హత అనేవి సాధించాయి. అలాగే ప్రస్తుతం ప్రపంచ కప్ లో టాప్ 8 గా ఉన్న దేశాలు కూడా ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా సూపర్ 12 లో చోటు అనేది దకించుకున్నాయి. అలాగే నెదర్లాండ్స్ ఈ జట్టులో ఉండటం గమనార్హం. సౌత్ ఆఫ్రికా పై ఓటమితో నెదర్లాండ్స్ జట్టు అర్హత అనేది సాధించింది. అలాగే బంగ్లాదేశ్ కూడా 2024 ప్రపంచ కప్ సూపర్ 12 లో భాగం కానుంది.

Advertisement

2024 వరల్డ్ కప్ లో ఆడబోయే జట్లు : ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిల్యాండ్, నెదర్లాండ్స్, పాకిస్థాన్, శ్రీలంక, సౌతాఫ్రికా, యూఎస్, వెస్టిండీస్, శ్రీలంక

Advertisement

ఇవి కూడా చదవండి :

సీన్ రివర్స్.. ఫ్యాన్స్ ను ట్రోల్ చేసిన షాహిన్..!

నేను ఇంకా జట్టులో ఉండటానికి కారణం అతనే..!

You may also like