Home » బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ గురించి వేణుస్వామి ఆసక్తికర కామెంట్స్..!

బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ గురించి వేణుస్వామి ఆసక్తికర కామెంట్స్..!

by Anji
Ad

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో యువ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే విషయం చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. కానీ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. రీసెంట్ మోక్షజ్ఞ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయన చేయబోయే సినిమా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇది వినడానికి బాగానే ఉంది. కానీ ఆ మధ్య మోక్షజ్ఞ చాలా బరువు పెరిగిపోవడంతో నందమూరి అభిమానులు ఆశ్ఛర్యపోయారు. మోక్షజ్ఞ లుక్ చూసి ఇక సినిమాల్లోకి వచ్చినట్టే అని కూడా అనుకున్నవారు ఉన్నారు. ఇక ఆ తరువాత మోక్షజ్ఞ బరువు తగ్గిపోవడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజాగా ఎవ్వరూ ఊహించని బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ తో దర్శనం ఇచ్చారు మోక్షజ్ఞ. చాలా స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా మారిపోయాడు. రెండు రోజుల కిందటే బయటికి వచ్చిన మోక్షజ్ఞ ఫొటోలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక‌ప్పుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ హీరో మెటీరియల్ లానే లేడు అనుకున్న వారంతా.హీరో అంటే ఇలా ఉండాలి అనుకునేలా చేశాడు. కప్పుడు ఉన్న నందమూరి మోక్షజ్ఞ హీరో మెటీరియల్ మాదిరిగా లేడనుకున్న వారందరూ ఇప్పుడు హీరో అంటే ఇలా ఉండాలి అనుకునే విధంగా మారాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికే మోక్షజ్ఞ ఇలా మారాడ‌ని.. త్వ‌ర‌లోనే ఆ స్టార్ దర్శకునితో ఆయ‌న డ‌బ్యూ మూవీ ప్రారంభమవుతుందని  బ‌లంగానే ప్ర‌చారం జ‌రుగుతోంది. 

Advertisement

ఇక ఇదే సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మోక్షజ్ఞ సినిమాల్లో కొస్తే ఏం జరుగుతుంది? అతని భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాలపై మాట్లాడారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ చాలా లేట్ గానే ఉంటుందని.. తెలుగు ఇండస్ట్రీలో అతడు అతి తక్కువ కాలంలోనే తిరుగులేని స్టార్ హీరోగా ఎదుగుతాడని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఫిలిం ఇండస్ట్రీలో మోక్షజ్ఞకు మంచి భవిష్యత్ ఉందని అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడని వేణు స్వామి వెల్లడించాడు. మోక్షాజ్ఞ రాజకీయాల్లోకి వెళ్లకపోవడమే మంచిదని, అతడికి పొలిటికల్ ఫ్యూచర్ మాత్రం లేదని తేల్చి చెప్పారు. వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. తండ్రి బాలకృష్ణ మాదిరిగానే మోక్యాగ్న కూడా స్టార్ హీరో అవుతాడో లేదో వేచి చూడాలి మరి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

నిహారిక గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

“పుష్ప 2 ” సీక్వెల్ లో ఇంటరెస్టింగ్ సీన్.. ట్విస్ట్ అదిరిందిగా!

“ఆదిపురుష్” సినిమా చూడాలంటే ఈ నియమాలు పాటించాలట.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో?

Visitors Are Also Reading