Home » సినిమా అవకాశం కోసం బాత్రూం కడిగా ..వేణు ఎమోషనల్ …!

సినిమా అవకాశం కోసం బాత్రూం కడిగా ..వేణు ఎమోషనల్ …!

by AJAY
Published: Last Updated on
Ad

సినిమాల్లో సక్సెస్ అవ్వాలంటే అంతా ఈజీ కాదు. ఇక డబ్బు ఉన్నవారికి సినిమాల ఆసక్తి ఉంటే ఎంట్రీ ఇవ్వడం పెద్ద మ్యాటర్ ఏమి కాదు. కానీ ఎంతో టాలెంట్ ఉన్నా డబ్బు లేకపోతే సినిమా అవకాశాలు దక్కించుకోవాలి అంటే అంత ఈజీ కాదు. అవకాశాల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరగాలి. ఎంతో కష్టపడాలి… అయితే ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్న వారిలో కమెడియన్ వేణు కూడా ఒకరు.

Advertisement

Advertisement

వేణు టిల్లు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ….తనకు సినిమా ఆఫర్లు అంత సులువుగా రాలేదని అన్నారు. సినిమాల్లో నటంచడానికి ఇంటి నుండి పారిపోయి వచ్చా అని తెలిపారు. అంతే కాకుండా సినిమాల్లో అవకాశాల కోసం చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదురుకున్నా అన్నారు.

సినిమాల్లో సెట్ బాయ్ గా కూడా పనిచేసినట్లు వేణు చెప్పాడు. మేకప్ మ్యాన్ నుండి సెట్ బాయ్ వరకు చేశా అని అంతే కాకుండా అంట్లు తోమిన రోజులు… బాత్రూం లు కడిగిన రోజులు కూడా ఉన్నాయని చెప్పారు. సినిమా వాల్ల తో పరిచయాల కోసం వల్ల రూమ్ లలో ఉండేవాణ్ణి అని అన్నారు. ఇదిలా ఉంటే వేణు ప్రస్తుతం అదిరింది షో తో పాటు సినిమాల్లో నటిస్తున్నాడు.

Visitors Are Also Reading