Home » అఖిల్ కు హిట్ రాకపోవడానికి కారణం జాతక దోషమే వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!!

అఖిల్ కు హిట్ రాకపోవడానికి కారణం జాతక దోషమే వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అఖిల్ హీరోగా చేసిన ఏజెంట్ చిత్రం ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ అయింది. స్టార్ దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ అఖిల్ కు ఏమాత్రం కలిసి రాలేదు. తొలి షో రోజు ఏజెంట్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అత్యాధునిక హంగులతో యాక్షన్ ఎపిసోడ్స్ తో హంగామా చేసిన సిల్వర్ స్క్రీన్పై ఈ చిత్రం తేలిపోయింది.

Advertisement

ఈ తరుణంలో అఖిల్ సినీ కెరియర్ డైలమాలో పడింది. మరి ఆయనకి హిట్ రావాలంటే జాతకంలో కొన్ని మార్పులు చేయాలని వేణు స్వామి షాకింగ్ కామెంట్ చేశారు. అఖిల్ జాతకంలో నాగదోషం ఉందని అన్నారు. దీనివల్లే అతను సలహాలు అన్ని మిస్ ఫైర్ అవుతున్నాయని, అఖిల్ హిట్ కొట్టాలంటే ఆయన సినిమాల విషయంలో ఎవరి ప్రభావం ఉండకూడదు. సొంత నిర్ణయాలతోనే సినిమాలు చేయాలని అఖిల్ అన్నారు.

Advertisement

also read:హీరోలలో అందరికన్నా మంచివాడు ప్రభాస్.. దర్శకుడు తేజ ఏమన్నారంటే..?

ఆయన జాతకంలో చంద్రుడు నీచంలో ఉన్నాడు. తల్లి చంద్రుడికి, తండ్రి సూర్యుడికి సంకేతం. అమల గారి ప్రమేయం అఖిల్ కి ఏమాత్రం కలిసి రావటం లేదని వేణు స్వామి తెలియజేశారు. ఆయాన జాతక పరిహారాలు చేయించుకుంటేనే హిట్ కోడతాడని అన్నారు.

also read:పసివాడి ప్రాణం మూవీలో మెగాస్టార్ తో చేసిన నటుడు.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?

Visitors Are Also Reading