Home » హీరోలలో అందరికన్నా మంచివాడు ప్రభాస్.. దర్శకుడు తేజ ఏమన్నారంటే..?

హీరోలలో అందరికన్నా మంచివాడు ప్రభాస్.. దర్శకుడు తేజ ఏమన్నారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

దర్శకుడు తేజ అంటే తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీకి కొత్త కొత్త హీరోలను పరిచయం చేసిన డైరెక్టర్ ఈయనే. వారితోనే సినిమాలు తీస్తూ సక్సెస్ కొట్టడం ఈ డైరెక్టర్ యొక్క స్పెషాలిటీ. ప్రస్తుతం రామబాణం ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ తో కలిసి ఈ చిత్రం గురించి పలు విషయాలు బయట పెట్టారు. హీరో గోపీచంద్ నటించిన కొత్త చిత్రం రామబాణం.

also read:ఎయిర్ పోర్ట్ లో పెళ్లి చూపులు..హ‌నీమూన్ లో గొడ‌వ‌..ఆది పెళ్లి వెన‌క ఇంత క‌థ న‌డిచిందా..?

Advertisement

also read:అమ్మాయిలు త‌మ‌కు న‌చ్చిన అబ్బాయితో ఇలా ప్ర‌వ‌ర్తిస్తార‌ట‌..!

ఈ సినిమా మే 5వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ సందర్భంలో డైరెక్టర్ తేజ గోపీచంద్ తో కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. ప్రభాస్ ను పొగుడుతూ ఆకాశాన్ని అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెబల్ స్టార్ ప్రభాస్ వెయ్యి రేట్లు మంచివాడని అన్నారు. గోపీచంద్ తండ్రి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తేజ మాట్లాడితు ఇలా చెప్పుకొచ్చారు.

Advertisement

మీ నాన్నగారు చాలా మంచి వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ చాలా మంచి హ్యూమన్ బీయింగ్ ఉన్న వ్యక్తి. ఎవరితో విభేదాలు లేవు ప్రభాస్ ని అందరు కామన్ గా ఇష్టపడతారు. మీ నాన్న కృష్ణ కి కూడా ఇంతే మంచి పేరు ఉండేది అంటూ పొగిడేసాడు. ఆ మంచితనం ఇప్పుడు నీకు కూడా వచ్చింది అంటూ అన్నారు. అలాగే హీరో గోపీచంద్ ను జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు తేజానే. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మరి ఈ ఇంటర్వ్యూ సినిమాకి ఏమైనా కలిసి వస్తుందో లేదో చూడాలి.

also read:ఈ 3 పేర్లు గ‌ల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీ జీవితాలు మారిపోతాయాట‌…!

Visitors Are Also Reading