Home » VIDEO VIRAL : అది గ‌డ్డమా…మాస్కా…? ఏంపీ లుక్ తో ఆశ్చర్య‌పోయిన వెంకయ్యనాయుడు..!

VIDEO VIRAL : అది గ‌డ్డమా…మాస్కా…? ఏంపీ లుక్ తో ఆశ్చర్య‌పోయిన వెంకయ్యనాయుడు..!

by AJAY
Ad

లోక్ స‌భ‌లో ఓ ఎంపీని వెంక‌య్య‌నాయుడు అడిగిన ప్ర‌శ్న అంద‌ర్నీ న‌వ్వించింది. కావాల‌నే అడిగారో లేదంటే నిజంగానో ఆశ్చ‌ర్య‌పోయి అడిగారో కానీ వెంక‌య్య నాయుడు ఎంపీ గ‌డ్డం చూసి అది గ‌డ్డ‌మా…? లేకుంటే మాస్కా అంటూ ప్ర‌శ్నించారు. లోక్ స‌భ‌స‌మావేశాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎంపీ సురేష్ గోష్ త‌న వంతు రావ‌డంతో నిల‌బ‌డి స‌మ‌స్య చెబుతున్నారు.

Advertisement

సురేష్ గోష్ మాట్లాడుతుంటే ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌ట‌య్య‌నాయుడు మ‌ధ్య‌లో అది గ‌డ్డ‌మా లేదంటే మాస్కా అంటూ ప్ర‌శ్నించాడు. వెంక‌య్య నాయుడు ఆశ్య‌ర్య‌పోయి ప్ర‌శ్నించ‌గా దానికి సురేష్ గోష్ మాట్లాడుతూ….గ‌డ్డ‌మే అని స‌మాధానం ఇచ్చారు. అంతే కాకుండా ఇది త‌న త‌దుప‌రి సినిమా కోసం కొత్త లుక్ అని చెప్పారు.

Advertisement

ఆ త‌ర‌వాత వెంక‌య్య నాయుడు ప్ర‌సంగాన్ని కొన‌సాగించాల‌ని చెప్పారు. దాంతో స‌భ‌లో వెంక‌య్య నాయుడు ప్ర‌శ్న చూసి ఎంపీలు అంతా గ‌ట్టిగా న‌వ్వేశారు.ఇక ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైల‌ర్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు కూడా న‌వ్వుతూ కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading