Home » వైరల్ గా మారుతున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఫ్రీ వెడ్డింగ్ ఫొటోస్.. !!

వైరల్ గా మారుతున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఫ్రీ వెడ్డింగ్ ఫొటోస్.. !!

by Bunty
Ad

మెగా వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ ఇప్పటికే జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుంది. గత మూడు నెలల కిందట వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ కార్యక్రమం హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లో చాలా గ్రాండ్గా జరిగింది.

Advertisement

మెగా కుటుంబం మరియు అల్లు వారి కుటుంబం అటు లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి హాజరయ్యారు. డిసెంబర్ మాసంలో లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ వివాహం జరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి తరుణంలో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిలా పెళ్లిపై చిరంజీవి ఆసక్తి కర పోస్ట్ పెట్టాడు. శుక్రవారం రాత్రి లవణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ ఫ్రీ వెడ్డింగ్ షూట్ జరిగినట్లు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశాడు.

Advertisement

ఫ్యామిలీ మొత్తం ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నట్లు సమాచారం అందుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన ఫోటోలలో లావణ్య త్రిపాఠి ఎల్లో చుడిదార్ వేసుకొని చాలా సంప్రదాయంగా… అటు వరుణ్ తేజ్ పెళ్ళికొడుకులా ముస్తాబయ్యాడు.  ప్రస్తుతం మెగా కుటుంబానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading