Home » అల్లు అరవింద్ కు 4గురు కుమారులు అన్న సంగతి తెలుసా..? కానీ నాలుగో కుమారుడు ఏమయ్యాడాంటే..?

అల్లు అరవింద్ కు 4గురు కుమారులు అన్న సంగతి తెలుసా..? కానీ నాలుగో కుమారుడు ఏమయ్యాడాంటే..?

by AJAY
Ad

అల్లు అరవింద్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అల్లు అరవింద్ టాప్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. అంతే కాకుండా అల్లు అరవింద్ సొంత స్టూడియో ను సైతం నిర్మించారు. ఇదిలా ఉంటే అల్లు రామలింగయ్య వారసుడు గా అల్లు అరవింద్ టాలీవుడ్ లో నిర్మాతగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే అల్లు రామలింగయ్య కమెడియన్ గా అభిమానులను సంపాదించుకుంటే అల్లు అరవింద్ నిర్మాతగా సక్సెస్ అయ్యాడు.

Advertisement

ఆయన కెరీర్ లో వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేశాడు. మొదట అల్లు అరవింద్ కూడా సినిమాల్లో నటించాడు. కానీ నటుడిగా పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో నిర్మాత గా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు సక్సెస్ అయ్యాడు. ఇక అల్లు అరవింద్ వారసులు అందరూ టాలీవుడ్ లో హీరోలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ గంగోత్రి సినిమా తో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో అయ్యాడు.

Advertisement

అంతే కాకుండా అల్లు శిరీష్ గౌరవం సినిమా తో ఎంట్రీ ఇచ్చి స్టార్ అయ్యాడు. ఇదిలా ఉండగా అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ కూడా సినిమా నిర్మాణరంగం లో రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే అల్లు అరవింద్ కు మరో కుమారుడు కూడా ఉండేవాడు అన్న సంగతి చాలా మందికి తెలియదు.

ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని అల్లు శిరీష్ వెల్లడించాడు. తనకు బాబీ తరవాత మరో అన్న కూడా ఉండేవాడని చెప్పాడు. అతడి పేరు అల్లు రాజేష్ అని అయితే ఐదేళ్ల వయసులోనే ఓ ప్రమాదం లో చనిపోయాడని చెప్పాడు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు.

Visitors Are Also Reading