Home » ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్ కి ఛాన్స్ రాలేదు..!

ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్ కి ఛాన్స్ రాలేదు..!

by Sravya
Ad

ఉదయ్ కిరణ్ గురించి తెలియని వారు ఉండరు. ఉదయ్ కిరణ్ కెరియర్ ని ఎంతో కష్టపడి స్టార్ట్ చేశారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు ఉదయ్ కిరణ్. మొదట్లో మంచి హిట్స్ ఉదయ్ కిరణ్ కి లభించాయి. కానీ తర్వాత నెమ్మదిగా కెరీర్ మొత్తం పాడయింది ఆఖరికి ఉదయ్ కిరణ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Advertisement

కానీ టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ఒక వెలుగు వెలిగాడు ఉదయ్ కిరణ్. ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో అమ్మాయిల రాజకుమారుడు గా వెలుగొందారు. ఉదయ్ కిరణ్ అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. కానీ అనుకున్నంతలాగ రాణించలేకపోయారు. సమస్యలు ఎదురవడం ఏవో కారణాల వలన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. మరి ఇక వాటి గురించి చూద్దాం. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన చిత్రం సినిమా హిట్ అయింది.

Advertisement

కానీ తర్వాత ఉదయ్ కిరణ్ కి పెద్దగా అవకాశాలు రాలేదు. తర్వాత చిత్రం కోసం హీరోని చూస్తున్నారు. ఉదయ్ కిరణ్ యావరేజ్ గా ఉంటాడేమో అని ఆలోచిస్తున్నారు తేజ. వివి ప్రసాద్ తో ఒక సినిమాని ఉదయ్ కిరణ్ కోసం ఒప్పించారు తేజ కానీ సినిమా మొదలు కాలేదు. ఉదయ్ కిరణ్ రోజు తేజా ని సినిమా కోసం అడిగేవారు. అప్పుడు నువ్వు నేను సినిమా కోసం హీరో కోసం చూస్తుంటే మాధవన్ ని అనుకున్నారట. అందుకే ఉదయ్ కిరణ్ కి ఛాన్స్ మొదట ఇవ్వలేదు. కానీ తెలుగులో చేయరని చెప్పడంతో మళ్ళీ ఉదయ్ కిరణ్ కి అవకాశం వచ్చింది.

Also read:

Visitors Are Also Reading