Home » మీకు ఎంత‌కు నిద్ర రావ‌డం లేదా..? అయితే ఓసారి ఈ ప్ర‌య‌త్నం చేయండి..!

మీకు ఎంత‌కు నిద్ర రావ‌డం లేదా..? అయితే ఓసారి ఈ ప్ర‌య‌త్నం చేయండి..!

by Anji
Published: Last Updated on
Ad

ఇప్పుడు మనం జీవిస్తున్న జీవన శైలిలో చాలామందికి నిద్రలేని సమస్యతో బాధపడుతున్నారు. వయసు తరహా లేకుండా ఈ సమస్యతో అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది. దీనికోసం ఎన్నో ఇంగ్లీష్ మందులను వాడుతూ ఎన్ని లక్షలు ఖర్చు చేసిన ఈ సమస్య నుంచి ఉపశమనం కలగట్లేదు. పాతకాలంనాటి రోజులలో రోజంతా కష్టపడి రాత్రి సమయం కి కడుపునిండా భోజనం చేసి పడుకునేవారు. ఈ విధంగా పడుకోగానే గాడమైన నిద్ర పట్టేదట. అయితే ఇప్పుడు శరీరానికి ఎక్కువ కష్టం కలగకపోవడం వలన ఈ సమస్య రోజురోజుకి అధికమవుతుంది. నైట్ అంతా సరియైన నిద్రపోకపోవడం వలన ఆ రోజంతా ఏ పని చేసుకోవడానికి శరీరం అనుకూలించదు.

Advertisement

ఇక ఏ పని మీద ధ్యాస పెట్టలేము ఏదో టెన్షన్, ఆందోళన ఎలా పెరిగిపోతూ ఉంటుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర మనిషికి చాలా ముఖ్యం. శరీరానికి రెస్ట్ అనేది లేకపోవడం వలన హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ మైగ్రేన్ లాంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఈ ఇబ్బందులను పోగొట్టుకొని సుఖమైన నిద్ర కోసం హాస్పిటల్ కి పదేపదే వెళ్లి లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని లక్షలు ఖర్చు చేసిన ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు. అయితే అటువంటి సమస్యలు ఉన్నవారు ఈ టిప్ ని పాటించినట్లయితే చిన్నపిల్లల్లాగా నిద్రపోతారు. దీనికోసం మొదటిగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు పాలు పోసి దానిని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి.

Advertisement

Also Read :  మీరు కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా ? అయితే ఈ టిప్స్ పాటించండి

ఆ తర్వాత గ్లాసులో ఆ పాలను పోసుకొని దాంట్లో ఒక చెంచా తేనెను కలిపి తీసుకోవాలి. ఇలా నిత్యము నైట్ భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఈ పాలను తీసుకోవాలి. పడుకోవడానికి అర్థగంట ముందు ఈ పాలని త్రాగాలి ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ సమస్య వెంటనే తగ్గిపోతుంది. ఇలా పాలు తీసుకున్న పది నిమిషాలలోపే డీప్ నిద్రలోకి వెళ్తారు. ఎన్ని హాస్పిటల్లో తిరిగి ఎన్నో లక్షలు ఖర్చుపెట్టిన ఉపయోగం లేదు అనుకున్న వాళ్లు.. ఈ చిట్కాను ఒక్కసారి ట్రై చేసి చూడండి మంచి ఉపశమనం కలుగుతుంది. పాలు తేనె కలిపి త్రాగడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. ఈ పాలని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు త్రాగవచ్చు.

Also Read :  తిమ్మిర్లు వ‌చ్చిన‌ప్పుడు ఇలా చేయ‌కుంటే చాలా ప్ర‌మాదం..!

Visitors Are Also Reading