Home » “రామాయణం”లో ఏసు ప్రభువు కూడా ఉన్నాడా?.. అంటూ ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్!

“రామాయణం”లో ఏసు ప్రభువు కూడా ఉన్నాడా?.. అంటూ ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్!

by Srilakshmi Bharathi
Ad

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ఆదిపురుష్. ఇప్పుడు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ చాలా గ్రాండ్ గా తీసారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఆదిపురుష్ సినిమాలో… సీతమ్మ పాత్రలో కృతి సనన్ నటించగా రామయ్య పాత్రలో ప్రభాస్ అలరించనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది.

aadipurush

Advertisement

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో దశరధుని ఫోటో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో దశరధుడిగా ఎవరు నటించారా? అని ఫాన్స్ ఆలోచనలో పడ్డారు. బ్లర్ గా ఉన్న ఆ ఫోటోను చూస్తుంటే ప్రభాస్ లా అనిపిస్తోంది కదా. అనిపించడం కాదు.. ప్రభాస్ దశరధుని రోల్ కూడా నటించారట. కొడుకు రాముడిగా నటిస్తూనే, దశరధునిగా కూడా ప్రభాస్ నటించారట. ఇపటివరకు ఇది ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభాస్ రాముడిగా మాత్రమే కాదు దశరధునిగా కూడా నటించి అలరిస్తున్నారు.

Advertisement

అయితే ఈ ఫోటో బ్లర్ గా ఉండడంతో ఒక్కసారిగా చూసేసరికి ఏసు ప్రభువు లా కనిపిస్తుంది. దీనితో రామాయణంలో ఏసు ప్రభువు ఉన్నాడా? అని నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ మీమ్స్ పై ఓ లుక్ వేయండి.

#1.

#2.

#3.

#4.

#5.

adipurush memes

#6.

memes 4

#7.

Visitors Are Also Reading