తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ టార్గెట్‌గా విమర్శలు వర్షం కురిపిస్తూ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెంచే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌పార్టీని బలపరచడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. రేవంత్‌రెడ్డి ఇప్పటికే చాలా వ్యూహాత్మకంగా చాలా కీలకమైన విషయాల పట్ల టీఆర్ఎస్‌ను ఇరుకున పెడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో చర్చ జరిగే విధంగా పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.
Also Read : ఎన్టీఆర్ చెప్పిన మాట వినని వాణిశ్రీ…ఆ తరవాత కెరీర్ ఏమైందో తెలుసా..!
Advertisement
Advertisement
ప్రస్తుతం రేవంత్‌రెడ్డికి వచ్చే ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు తీసుకురావాలనే ఒక బలమైన టార్గెట్ అనేది ఇప్పటికే నిర్ణయించుకున్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఏ మాత్రం పట్టుకోల్పోకుండా చూడడంతో పాటు కాంగ్రెస్ పట్టు కోల్పోకుండా చూడడంతో పాటు కాంగ్రెస్ పట్టు కోల్పోకుండా చూడడంతో పాటు కాంగ్రెస్ పట్టు కోల్పోయిన నియోజకవర్గాల్లో తిరిగి పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎంత మేరకు ఈ విషయంలో సక్సెస్ అవుతారనే విషయాన్ని ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పుకోలేకపోయినా ఒక వేళ హంగ్ వస్తే మాత్రం కీలక పాత్ర పోషించేంత ఎమ్మెల్యేల సంఖ్య అనేది అంటే గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సాధించాలనేదానిపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది.
ఇక సరైన సమయంలో అనుకున్నది అనుకున్నట్టు ఫలితాలు ఎలా రాబట్టాలన్న దానిపై ముందుగా నిర్ణయించుకున్న కార్యచరణఫను పకడ్బంధీగా అమలు చేసే అవకాశముంది. అయితే రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం ద్వారా మాత్రమే కాంగ్రెస్ బలపడుతుందనే ఒక అవగాహనకు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కాస్త సెలైంట్‌గా ఉన్నా త్వరలోనే మరొక సంచలనంతో మీడియా ముందుకు వస్తారని ఓ వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
Also Read : రిపోర్టర్ ప్రశ్నకు ప్రభాస్ పంచ్ మామూలుగా లేదుగా..!