Home » ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే..!

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే..!

by Azhar
Ad

కరోనా తర్వాత జనాలు సినిమా చూడటానికి థియేటర్లకు వెళ్లడమే తగ్గించారు. ఎంత పెద్ద హీరో సినిమా అయినాసారె హిట్ అనే టాక్ వస్తేనే వెళ్తున్నారు. లేదంటే ఒక నెలలో ఓటీటీకి వస్తుంది అని నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో తెలుగులో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాలు ఇప్పు చూద్దాం.

Advertisement

మొదట రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అత్యధికంగా 1135 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే మహేష్ బాబు సినిమా సర్కారువారి పాట 178 కోట్లు ఖాతాలో వేసుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అయిన భీమ్లా నాయక్ 161 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. ఆ తర్వాత ప్లాప్ టాక్ తెచ్చుకున్నా ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా 151 కోట్లు వసూల్ చేసింది. కన్నడ నుండి వచ్చిన కేజిఎఫ్ 2 సినిమా 135 కోట్లు ఇక్కడ టాలీవుడ్ లో వసూల్ చేసింది.

Advertisement

ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 3 సినిమా 129 కోట్లు సాధించింది. అలాగే అంచనాలు అనేవి లేకుండా నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ 2 సినిమా 120 కోట్లు అందుకుంది. తాజాగా విడుదల అయిన చిరంజీవి గాడ్ ఫాధర్ సినిమా 106 కోట్లు.. దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సీతారామం 91 కోట్ల వరకు గ్రాస్ అందుకోగా.. డిజాస్టర్ టాక్ అనేది తెచ్చుకున్నా చిరు ఆచార్య 74 కోట్ల వరకు వసూల్ చేసింది.

ఇవి కూడా చదవండి :

మహిళల ఐపీఎల్ లోకి ఆర్సీబీ ఎంట్రీ..?

పెద్ద షాక్.. కోహ్లీని పొగిడిన గంభీర్..!

Visitors Are Also Reading