Home » మహిళల ఐపీఎల్ లోకి ఆర్సీబీ ఎంట్రీ..?

మహిళల ఐపీఎల్ లోకి ఆర్సీబీ ఎంట్రీ..?

by Azhar
Ad

బీసీసీఐ 2008లో క్రికెట్ చరిత్రలోనే లీగ్ క్రికెట్ ను మొదటిసారి ప్రారంభించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ గా ఇప్పటికి 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ లీగ్ క్రికెట్ అనేది సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం మన ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద లీగ్ గా అవతరించింది. ఇక ఇందులో 10 జట్లు ఒక్క టైటిల్ కోసం దాదాపు ముందే నెలలు అనేవి పోటీ పడుతాయి.

Advertisement

అయితే వచ్చే ఏడాది నుండి మహిళా ఐపీఎల్ అనేది కూడా సీసీ ప్రారంభిస్తుంది. ఇక ఇందులో 5 లేదా 6 జట్లు ఉండనున్నాయి అని తెలుస్తుంది. అయితే ఈ మహిళల ఐపీఎల్ లోకి పురుషుల ఐపీఎల్ లో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ అనేది ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ ఫ్రాంచైజీకి సంబంధించిన ఓ అధికారి తెలిపారు.

Advertisement

ఆయన మాట్లాడుతూ.. మేము మహిళల ఐపీఎల్ లో కూడా ఓ జట్టును తీసుకోవాలి అనుకుంటున్నాము. మేము ఇప్పటికే మహిళా ప్లేయర్స్ ను పరీక్షిస్తున్నాము. కానీ మేము ఇందులోకి ఎంట్రీ ఇవ్వడం అనేది బీసీసీఐ పైన ఆధారపడి ఉంటుంది. పురుషుల ఐపీఎల్ లో ఉన్న వారికీ మహిళల ఐపీఎల్ లో జట్టును తీసుకొనిస్తారా లేదా అనేది తెలియదు. ఇకవాలె అవకాశం అనేది ఉంటె తప్పకుండ మేము ఓ జట్టును తీసుకుంటాం అన్ని సదరు ఆర్సీబీ అధికారి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

పెద్ద షాక్.. కోహ్లీని పొగిడిన గంభీర్..!

విరాట్ రికార్డులు.. డబుల్ సెంచరీకి ఒక్క అడుగు దూరంలో..!

Visitors Are Also Reading