Home » మన టాలీవుడ్ సెలబ్రిటీల అసలు పేర్లు!

మన టాలీవుడ్ సెలబ్రిటీల అసలు పేర్లు!

by Bunty
Ad

సినిమాల కోసం కొందరు సెలబ్రిటీలు వారి పేర్లను మార్చుకుంటూ ఉంటారు. సినిమాల్లోకి వచ్చేసరికి వారి పేర్లను కొంచెం అటు ఇటుగా మార్చుకొని కొంచెం స్టైలిష్ గా ఉండే పేర్లను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం అవే పేర్లతో పిలిపించుకుంటూ ఉంటారు. అయితే మన టాలీవుడ్ సెలబ్రిటీల యొక్క అసలు పేర్లు ఏంటో తెలుసుకుందాం…

Advertisement

# చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.

# ప్రభాస్

మన డార్లింగ్ అసలు పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి.

# రవితేజ

రవితేజ గారి అసలు పేరు భూపతి రాజు రవిశంకర్ రాజు.

NANI

Advertisement

# నాని

స్టైలిష్ స్టార్ నాని అసలు పేరు నవీన్ బాబు గంట.

# జగపతిబాబు

జగపతిబాబు అసలు పేరు వీరమాచినేని జగపతిరావు.

# త్రివిక్రమ్

త్రివిక్రమ్ గారి అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ.

# రోజా

టాలీవుడ్ ముద్దుగుమ్మ రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ఆ నటికి చెవిటి, మూగ..! కానీ ఒకే ఒక్క సినిమాతో

అప్సర కేసులో అదిరిపోయే ట్విస్ట్! ఇది అస్సలు ఊహించలే కదా ?

4 గురు పెళ్ళాలు ఉన్నా… ఒంటరోడే నా దేవుడు – శ్రీ రెడ్డి

Visitors Are Also Reading