Home » నటి హేమ భర్త ఎలా ఉంటారో…ఏం చేస్తారో తెలుసా…ఫ్యామిలీ ఫోటోలు వైరల్…!

నటి హేమ భర్త ఎలా ఉంటారో…ఏం చేస్తారో తెలుసా…ఫ్యామిలీ ఫోటోలు వైరల్…!

by Bunty
Ad

Tollywood Actress Hema: టాలీవుడ్‌ నటి హేమ, పరిచయం అవసరం లేని పేరు. 1989లో వచ్చిన ‘చిన్నారి స్నేహం’ అనే చిత్రంతో ఈమె ప్రేక్షకులకు పరిచయమైంది.

Advertisement

తెలుగు తో పాటు తమిళ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటికీ 200కు పైగా సినిమాల్లో నటించింది. ఇంకా నటిస్తూనే ఉంది. 1967లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజోలులో జన్మించిన హేమ వయసు ఇప్పటికీ 54 ఏళ్ళు. హేమకు పెళ్లీడుకొచ్చిన కూతురు కూడా ఉంది.

అయినప్పటికీ ఈమెను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుందట. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సుమారు 400 చిత్రాలకు పైగా నటించిన హేమ ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. కెరియర్ పరంగా ఈమె ఇండస్ట్రీలో ఇలా నిలదొక్కుకోవడానికి గల కారణం, ఆమెకు ఎన్నో సహాయ సహకారాలను అందిస్తూ తనని ప్రోత్సహిస్తున్న తన భర్త అని చెప్పవచ్చు.

Advertisement

మరి హేమ భర్త ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి, అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. హేమా భర్త ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఆయన ఒక ప్రముఖ కెమెరామెన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. ఈయన కూడా చిత్ర పరిశ్రమలో కెమెరామెన్ గా పనిచేస్తున్నారు.

జాన్ S.D లాల్ తనయుడే సయ్యద్ జాన్ అహ్మద్, హేమను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హేమను పలు సినిమాలలో నటించడానికి తన భర్త సహకారం ఎంతో ఉందని చెప్పవచ్చు. నటి హేమ భర్త ఆమె ఫ్యామిలీ ఫోటోలు వైరల్ గా మారాయి.

READ ALSO : పవన్‌ కళ్యాణ్‌ వాహనానికి “వారాహి” పేరు ఎందుకు పెట్టారు.. అసలు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటీ ?

Visitors Are Also Reading