Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

by Anji
Published: Last Updated on
Ad

Today Rasi phalau in telugu : మేష రాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడుతారు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో కాకుండా సామాజికంగా ఆదరణ పెరుగుతుంది. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు మొత్తం 12 రాశుల వారికి సంబంధించి ఇవాళ గురువారం రోజు రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. 

Advertisement

Today rashi phalau in telugu 26.10.2023: మేషం

అకస్మాత్తుగా ధన లాభం పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. ఆహార విషయంలో జాగ్రత్త చాలా అవసరం. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడుతారు.  చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత ఆప్తుల నుంచి వచ్చిన వార్త సంతోషం కలిగిస్తుంది. 

Today rashi phalau in telugu : మిథునం

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. అకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు చేతికి అందుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. పెట్టుబడులకు సరైన సమయం అని చెప్పవచ్చు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త చాలా అవసరం.శ్రమ తప్ప ఫలితం కష్టం సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.

Today rashi phalau in telugu :  సింహం

దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. కొత్త పనులు చేపట్టి సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు.షేర్లు, భూముల క్రయ, విక్రయాల్లో లాభాలు, ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలుంటాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు కాస్త వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విబేదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. 

Today rashi phalau in telugu : తుల

ఆరోగ్య సమస్యల నుంచి కాస్త బయటపడుతారు. విందు, వినోదాలు శుభకార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగమె  మెరుగుపడుతుంది. అనుకోని సంఘటనలు, ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. పెట్టుబడికి తగిన ప్రతిఫలాలు అందుకుంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతారు. సోదరుల నుంచి ఆర్థికపరమైన సమాచారం అందుతుంది. సంతానానికి సంబంధించి నూతన విద్య, ఉద్యోగవకాశాలు పొందుతారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

షేర్లు, భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ప్రముఖుల కలయికతో మీ భవిష్యత్ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. బంధువులను కలిసి సంతోషంగా గడుపుతారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. పూర్వ మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వాహనయోగం గోచరిస్తుంది. ఆర్థికపరంగా అనుకున్న లాభాలు అర్జిస్తారు. అతిథుల నుంచి కీలక విషయాలను సేకరిస్తారు.

Today Horoscope in telugu : కుంభం

చేపట్టిన కార్యక్రమాల్లో ఏర్పడిన ఆటంకాలు తొలగి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. రుణ ఒత్తిడి ఎదురైనా సోదరుల సహాయం అందుకుంటారు. అనుకోని అతిథుల నుంచి అండదండలు అందుతాయి. ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదురైనా వాటిని తట్టుకొని ధైర్యంగా నిలబడతారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. దూరప్రాంతాల సందర్శనకు ప్రణాళిక చేస్తారు. నూతన వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading