Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది.  మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి  శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

 

Today rashi phalau in telugu  15.03.2024: మేషం

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో అధికారాలను పంచుకోవడం జరుగుతుంది. ఆదాయ మార్గాలు సత్ఫ లితాలనిస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. అధికారుల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే సూచనలున్నాయి. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగాలలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా విజయవంతం అవుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్ప డుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగు తాయి. సహచరులతో బాధ్యతలు పంచుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి.

Today rashi phalau in telugu : తుల

వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. మీ మనసులోని ప్రధానమైన కోరిక ఒకటి నెరవేరుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చిక 

వృత్తి జీవితంలో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా, ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది.

Today Horoscope in telugu : మకరం

వృత్తి, ఉద్యోగాలు సాగిపోతాయి. వ్యాపారాలలో అంచనాలకు చేరుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అయితే, సహోద్యోగులు చేదోడు వాదోడుగా ఉంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి.

Today rasi phalau in Telugu 2024 : మీనం

వృత్తి, వ్యాపా రాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading