Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శివరాత్రి పండుగను సంతోషంగా జరుపుకుంటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శివరాత్రి పండుగను సంతోషంగా జరుపుకుంటారు

by Anji
Published: Last Updated on
Ad

Today Rasi Phalau in Telugu :  సాధారణంగా జనన సమయం ప్రకారం.. రోజువారీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి కొందరు ఆసక్తిని చూపిస్తారు. పుట్టిన సమయం తెలియని వారు పేరు ఆధారంగా భవిష్యత్ గురించి తెలుసుకుంటారు. ఈ పేరుతో తెలుసుకునే రాశిఫలాలు, జన్మరాశి ఫలాలతో సమానం అని  పండితులు చెబుతున్నారు. మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి  శుక్ర వారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

Today rashi phalau in telugu  08.03.2024: మేషం

మీ మీ అనుకున్న ఫలితాలు సొంతం అవుతాయి. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. కొన్ని విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను, నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. బంధు, మిత్రుల సహకారం లేకపోయినా కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేస్తే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

డబ్బులు పొదుపు చేసే ఆలోచన చేస్తారు. సమస్యలను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu :  సింహం

అకస్మిక ప్రయాణాలుంటాయి. వృధా ఖర్చులుంటాయి. అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృడంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

. బంధు, మిత్రుల సహకారం లేకపోయినా కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేస్తే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి.

Today rashi phalau in telugu : తుల

ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచి జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. శివ రాత్రి పండుగను సంతోషంగా జరుపుకుంటారు. అవసరానికి సహాయం చేసేవారుంటారు.

Today rashi phalau in telugu : వృశ్చిక 

మీ పట్టుదలనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను సాధిస్తారు. భక్తి శ్రద్ధలతో విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసికంగా దృడంగా ఉంటారు.

Today Horoscope in telugu : మకరం

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడకండి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు.

Today Horoscope in telugu : కుంభం

ముఖ్యవిషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కీలక విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి.

Today rasi phalau in Telugu 2024 : మీనం

కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయకూడదు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading