Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఎవ్వరినీ అతిగా నమ్మకూడదు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఎవ్వరినీ అతిగా నమ్మకూడదు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి  వారు ముఖ్యమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు.  వృషభ రాశి వారు కీలక వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. మిథున రాశి వారి యొక్క  ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.   మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి  శనివారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

 

Today rashi phalau in telugu  02.03.2024: మేషం

ముఖ్యమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం ద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు.

Today rashi phalau in telugu :  వృషభం 

కీలక వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం లభిస్తుంది.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగాల్లో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీయొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆత్మవిశ్వాసంతో పని చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఆవేశ పూరిత నిర్ణయాలు వద్దు.

Today rashi phalau in telugu :  సింహం

తలపెట్టిన పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. అందరి ప్రశంసలను పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

ధన వ్యయం జరిగే సూచనలున్నాయి. కొన్ని పరిస్థితులు బాధను కలిగిస్తాయి. కొందరినీ అతిగా నమ్మడం మంచిది కాదు.

Today rashi phalau in telugu : తుల

మీ మీ రంగాలలో అనుకూల ఫలితాలుంటాయి. మీరు ఊహించిన దానికంటే అధికంగా ధనలాభం పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. 

Today rashi phalau in telugu : వృశ్చిక 

ఆత్మవిశ్వాసంతో పని చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. చేసే పనిలో తడబాటు రానీయకండి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

Today Horoscope in telugu : మకరం

బుద్దిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

Today Horoscope in telugu : కుంభం

ప్రణాళికతో ముందుకు సాగి అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు.

Today rasi phalau in Telugu 2024 : మీనం

బంధు, మిత్రులను కలుపుకొని పోవడం ద్వారా ఇబ్బందులను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం ఉత్తమం.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading