Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారంలో మంచి లాభాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారంలో మంచి లాభాలుంటాయి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  బుధవారం జనవరి 03, 2024న ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  28.12.2023: మేషం

వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు వెడతాయి. కొద్ది శ్రమతో ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, వ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. తొందరపాటుతనంతో వ్యవహరించవద్దు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆధ్యా త్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.  విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు తలెత్తే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలంగా నెరవేరుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలతో కుటుంబ సభ్యుల సలహాలు బాగా కలిసి వస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

Today rashi phalau in telugu : తుల

రోజంతా చాలావరకు బాగానే గడిచిపోతుంది. ఉద్యోగంలో మాత్రం కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.  వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

కొద్ది ప్రయత్నంతో అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఆదాయం పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వసూలు కాని బాకీలు ఇప్పుడు వసూలు అవుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, వ్యాపారాలు  ఊపందుకుంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. పెద్దల జోక్యంతో స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యో గంలో మీ సలహాలకు, సూచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఉద్యోగుల ప్రతిభకు, శ్రమకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ కార్యా లకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ముందుకు సాగుతాయి.  అనుకున్న పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వ్యాపారులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రతిఫలం లభిస్తుంది.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading