Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారి సమస్యలు పరిష్కారం అవుతాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారి సమస్యలు పరిష్కారం అవుతాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu మేష రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. వృషభ రాశి వారికి రోజు అంతా ప్రశాంతంగా, సుఖ,సంతోషాలతో గడిచిపోతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి మొదలు  మీన రాశి వరకు ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు ఇవాళ సోమవారం రోజు   ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu 30.10.2023: మేషం

అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి.  విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. చుట్టు పక్కల వారితో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

రోజు అంతా ప్రశాంతంగా గడిచిపోతుంది.  వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందుతారు. 

Today rashi phalau in telugu : మిథునం

శ్రమాదిక్యతతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ప్రతీ చిన్న వ్యవహారానికి సమయం కాస్త ఎక్కువ వేచి చూడక తప్పదు. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ఆగ్రహానికి గురవుతారు. ఆశించిన దానికంటే ఎక్కువ పురోగతి సాధిస్తారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడగలరు. విద్యాసంబంధిత కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

Today rashi phalau in telugu :  సింహం

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం అందుతుంది. బంధు, మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. 

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

కీలక వ్యవహారాల్లో సోదరులతో బేదాభిప్రాయాలు కలుగుతాయి. స్త్రీ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. వ్యాపారంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక మానసిక చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు.

Today rashi phalau in telugu : తుల

జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలున్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తప్పవు. దూర ప్రాంత బంధువుల నుంచి కొన్ని విషయాలు తెలుస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు ఏర్పడే అవకాశముంది. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

సంతాన విద్యా విషయాలు చాలా అనుకూలంగా సాగుతాయి. అన్ని రంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి సహాయ, సహకారాలు అందుతాయి. బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. అకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో నైపుణ్యంతో అందరినీ మీ మాటకు తీసుకొస్తారు. మానసికంగా మరింత ఉత్సాహంగా సాగుతారు. వ్యాపారపరంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

మిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలను అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. 

Today Horoscope in telugu : కుంభం

మిత్రులకు ధన సహాయం అందిస్తారు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శారీరకంగా, మానసికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు పరిచి లాభాలను పొందుతారు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అనుకున్నవిధంగా పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తు, వాహన సౌకర్యాలు లభిస్తాయి. విలాస వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు. క్రయ, విక్రయాల్లో లాభాలను అందుకుంటారు. వృత్తి, వ్యాపార లావాదేవీలు విషయంలో జాగ్రత్త అవసరం.  ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి. 

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading