Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu : మేష రాశి వారు శనివారం రోజు చేపట్టే ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. వృషభ రాశి వారు వ్యాపారంలో లాభాలకు లోటు ఉండదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి  ప్రారంభమై మీన రాశి వరకు ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   శనివారం రోజు   ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu 28.10.2023: మేషం

చేపట్టే ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడుతారు. వృత్తి, వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు. కీలక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు చేసి మంచి ఫలితాలను సాధిస్తారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

వ్యాపారంలో లాభాలకు లోటు ఉండదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో విజయవంతంగా పూర్తి అవుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. దూరప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగంలో సమస్యలను మనోధైర్యంతో అధిగమిస్తారు. 

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. వివాదాలకు పరిష్కార మార్గాలు చూస్తారు. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు. అకస్మిక ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త బాధ కలిగిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది.

Today rashi phalau in telugu :  సింహం

బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో సోదరుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. బంధు, మిత్రుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నాయి.

Today rashi phalau in telugu : తుల

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంత బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాల్లో మీ పని తీరుకు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

నిరుద్యోగులకు నూతన అవకాశములు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. సోదరులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

మిత్రులతో వ్యాపార విషయంపై చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. దూర ప్రాంతాల బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఇతరులతో ఏర్పడిన వివాదాలు మిత్రుల సహాయంతో రాజీ చేసుకుంటారు. వ్యాపార పరంగా నూతన అవకాశాలు జార విడవకుంా చూసుకోవాలి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగంలో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం చాలా ఉత్తమం.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అకస్మిక విజయం పొందుతారు. శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరు అవుతారు. వృధా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

సన్నిహితుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. క్రయ, విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading