Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి ఆదాయం తగినంతగా ఉండదు. ఉద్యోగంలో కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృషభ రాశి వారు కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. మిథున రాశి వారు బంధు, మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి  ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ  శుక్రవారం నవంబర్ 17, 2023న ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu 17.11.2023: మేషం

ఆదాయం తగినంతగా ఉండదు. ఉద్యోగంలో కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగ యత్నాలు కొంత మందకోడిగా సాగుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఆర్థిక వ్యవహారాల్లో అంతంత మాత్రంగా ఉంటాయి. 

Today rashi phalau in telugu : మిథునం

బంధు, మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ, సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

రావాల్సిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యల నుంచి తెలివిగా బయటపడుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పని తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. 

Today rashi phalau in telugu :  సింహం

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చిన్నప్పటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

వృత్తి, వ్యాపారాల్లో పని ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది. దీంతో నిద్ర కూడా ఉండదు. ధన వ్యవహారాల్లో ఇతరులకు మాట ఇవ్వడం అంత మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. 

Today rashi phalau in telugu : తుల

నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలుంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార, వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వల్ల తగిన విశ్రాంతి ఉండదు. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునారాలోచన చేయడం ఉత్తమం. అనరోగ్య సమస్యలు అంతగా బాధ కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిధానంగా సాగుతాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు కాస్త బాధ కలిగిస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఒత్తిడి వల్ల నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగంలో స్థాన చలనాలుంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగంలో పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఉద్యోగంలో ఇతరులతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. 

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading