Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి కొన్ని పరిస్థితులు మిమ్మల్ని కాస్త నిరుత్సాహ పరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. వృషభ రాశి వారి రాశి ఫలాలు..  శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఓ వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. మిధున రాశి వారివి చూసినట్టయితే.. మనోధైర్యంతో చేేసే పనులు వెంటనే నెరవేరుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి  మొదలు మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ  మంగళవారం నవంబర్ 14, 2023న ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu 14.11.2023: మేషం

మీ యొక్క మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని కాస్త నిరుత్సాహ పరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu :  వృషభం 

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఓ వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి తగిన డబ్బు చేతికి అందుతుంది.

Today rashi phalau in telugu : మిథునం

మనోధైర్యంతో చేేసే పనులు వెంటనే నెరవేరుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్త్రలాభం ఉంటుంది. ఆర్థికంగా ఎదగడానికి పునాదులను నిర్మిస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ మీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. సమాచార లోపం లేకుండా చూసుకోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu :  సింహం

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తి అవుతాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

ఓ ముఖ్యమైన వ్యవహారంలో మీరు అధికారుల దృష్టి ఆకర్షిస్తారు. ఆ గుర్తింపు మీకు భవిష్యత్ లో ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కొట్టిపారేయకండి. 

Today rashi phalau in telugu : తుల

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

సౌభాగ్యసిద్ధి ఉంటుంది. నలుగురిలో గొప్పపేరు సంపాదిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో విభేదాలు తలెత్తే అవకాశముంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగంలో అనుకూల ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓ వార్త మిమ్మల్ని కాస్త బాధ కలిగిస్తుంది.

Today Horoscope in telugu : కుంభం

ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా ఉత్తమం. ఆరోగ్యం పై శ్రద్ధ చాలా అవసరం.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

తోటివారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. కుటుంబ కలహాలకు దూరంగా దూరంగా ఉండాలి. ఆస్తి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading