Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారికి అకస్మిక ప్రయాణాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారికి అకస్మిక ప్రయాణాలుంటాయి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారు నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభ రాశి వారు నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  మిధున రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపారాల్లో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి.

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి  ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ  సోమవారం నవంబర్ 13, 2023న  ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu 13.11.2023: మేషం

నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరు అవుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు.

Today rashi phalau in telugu : మిథునం

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపారాల్లో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. అకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కాస్త బాధ కలిగిస్తాయి. ఇంటా, బయట కాస్త ఒత్తిడి పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం ఉత్తమం. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పడినా ఫలితం లభించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

Today rashi phalau in telugu :  సింహం

ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

చిన్నప్పటి స్నేహితులను కలుసుకొని కష్టసుఖాల గురించి చర్చిస్తారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలించవు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. దూరపు ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ వర్గాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థికపరంగా గందరగోళ పరిస్థితులుంటాయి. ప్రయాణాల్లో అకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది.

Today Horoscope in telugu : కుంభం

శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలుంటాయి. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కలుగుతాయి. అనుకోనిప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగాక నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు రావాల్సిన అవకాశాలు కొద్దిలో మిస్ అవుతాయి.  

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading