Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు ఆర్థికంగా నష్టపోయే అవకాశముంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు ఆర్థికంగా నష్టపోయే అవకాశముంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా సానుకూలంగా సాగుతాయి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు కాకుండా.. ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి మొదలు  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ శుక్రవారం నవంబర్ 10, 2023న   ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu 10.11.2023: మేషం

దూరపు బంధువుల నుంచి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనుల్లో కాస్త ఆలస్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టాలు ఉంటాయి. 

Today rashi phalau in telugu : మిథునం

శారీరక మానసిక ఆరోగ్యం సమస్యలు బాధ కలిగిస్తాయి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతీ పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థికంగా నష్టాలు కలుగుతాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుంచి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో మీ నిర్ణయాలు అందరికీ నచ్చేవిధంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

Today rashi phalau in telugu :  సింహం

ప్రారంభించిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు కాస్త చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి రావు. 

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఇంటా బయట సమస్యలున్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలను అధిగమించి లాభాలను పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. 

Today rashi phalau in telugu : తుల

కీలక వ్యవహారాల్లో ఊహించని ఇబ్బందులు ఎదురుఅవుతాయి. దూర దేశ సంచారం చేయాల్సి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాల్లో ఇతరులతో తొందరపడి మాట్లాడటం అంత మంచిది కాదు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇతరుల సహాయ, సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. 

Today rashi phalau in telugu : ధనుస్సు

చుట్టు పక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  గృహ నిర్మాణ పనులకు కాస్త శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుతాయి. 

Today Horoscope in telugu : కుంభం

అనుకున్న సమయానికి అనుకున్న విధంగా సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిదికాదు. వృత్తి, ఉద్యోగాల్లో నిలకడ లోపిస్తుంది. కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. గృహమునకు బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో సహోద్యోగుల సాయంతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. 

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading