Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి వ్యాపార విషయంలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం ఉత్తమం. వృషభ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. మిథున రాశి వారు ఇంటా బయటా నూతన సమస్యలు తప్పవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి  మొదలై..  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ  గురువారం నవంబర్ 30, 2023న ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 30.11.2023: మేషం

వ్యాపార విషయంలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం ఉత్తమం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటా బయటా మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

ఇంటా బయటా నూతన సమస్యలు తప్పవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి. మిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, ఉద్యోగాల్లో మీ హోదా పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోల్లు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల నూతన విద్యావకాశములు లభిస్తాయి. 

Today rashi phalau in telugu :  సింహం

బంధు, మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. చిన్నప్పటి స్నేహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధు, మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళం గా ఉంటుంది.

Today rashi phalau in telugu : తుల

ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనల్లో నిలకడ లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

గృహ నిర్మాణ ఆలోచనలో ఆచరణలో పెడతారు. శుభకార్యాలకు హాజరు అవుతారు. ఇంటా బయట మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.  వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడే అవకాశం ఉంది.

Today Horoscope in telugu : కుంభం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం చాలా ఉత్తమం. అకస్మిక ప్రయాణాలు చేస్తారు. మిత్రులతో స్వల్ప వివాదాలు తలెత్తుతాయి. వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు కలిసి రావు. వృత్తి, ఉద్యోగాలు మంకోడిగా సాగుతాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత స్నేహితులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగంలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading