Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి మంచి లాభాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి మంచి లాభాలుంటాయి

by Anji

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి అవసరానికి సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ప్రముఖ వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి

Today rasi phalau in telugu 2022

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి ప్రారంభమై..  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ  మంగళవారం నవంబర్ 29, 2023న ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 29.11.2023: మేషం

అవసరానికి సన్నిహితుల సహాయ, సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కలిసి వస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, వ్యాపారాల్లో వేగం పెరుగుతుంది. బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : మిథునం

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యక్తి గత సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావ కాశాలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి జీవితంలో బాగా బిజీ అయిపోతారు. చేపట్టిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగాలలో అధికారుల అండదండలు ఉంటాయి. కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. అన్నదమ్ములతో స్థిరాస్తి  సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

 

ఆర్థిక పరిస్థితి మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చివరి క్షణంలో ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలున్నాయి.  వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో రాబడిని ఇస్తాయి. ఆర్థిక ప్రయత్నాలలో సాను కూల స్పందన కలిసి వస్తుంది.

Today rashi phalau in telugu : తుల

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగు తాయి. ఉద్యోగాలలో ఉత్సాహంగా ప్రత్యేక బాధ్యతలు చేపడతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా బాగా పెరిగే సూచనలు ఉన్నాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

కీలక వ్యవహారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. దగ్గరి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆర్థిక లావాదేవీలు ఉత్సాహం కలిగిస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. . వృత్తి, ఉద్యోగాలలో రాబడి పెరుగుతుంది.  జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగే అవకాశం ఉంది.  కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. వ్యాపారాలు కాస్త నిదానంగా సాగు తాయి. ఆర్థిక ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి.

Today Horoscope in telugu : కుంభం

ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందుతారు. మొత్తం మీద రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉండటం వల్ల ఒకటికి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading