Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారు వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందులు ఉండవు.  కొత్త ఇంటి మీద దృష్టి పెడతారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల చేయూత లభిస్తుంది

Today rasi phalau in telugu 2022

Advertisement

Today rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి మొదలై..  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ  మంగళవారం నవంబర్ 28, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 28.11.2023: మేషం

కొన్ని వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలుంటాయి. ఆర్థిక సమస్యలు వల్ల నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. అకస్మికంగా నిర్ణయాలు మార్చుకోవడం మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగాల్లో అకారణ వివాదాలు కలుగుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు వేగవంతం చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

సన్నిహితుల నుంచి అకస్మిక ధనలాభం సూచనలు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కరించుకుంటారు. 

Today rashi phalau in telugu :  సింహం

ఇంటా బయట సమస్యల నుంచి బయటపడుతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

కీలక వ్యవహారాల్లో పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయ, ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

చిన్నప్పటి స్నేహితుల  నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి. బంధు మిత్రుల సహాయ, సహకారాలు అందుతాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

బంధు వర్గం నుంచి శుభవార్తలు అందుతాయి. అకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలతో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పడుతాయి. బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today Horoscope in telugu : కుంభం

ఆర్థిక వ్యవహారాల్లో మరింత ఒత్తిడి కలుగుతుంది. అకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. బంధు, మిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కాస్త నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading