Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu మేష రాశి వారికి రోజంతా చాలా సంతోషంగా గడిచిపోతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తి  అవుతాయి. వృషభ రాశి వారు తలపెట్టిన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని పట్టుదలగా పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి ప్రారంభమై..  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ  సోమవారం నవంబర్ 27, 2023న ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 27.11.2023: మేషం

ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలను చేపడుతారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

తలపెట్టిన వ్యవహారాలలో కొద్దిగా ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని పట్టుదలగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి కొత్త బాధ్యతలు మీద పడుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. 

Today rashi phalau in telugu : మిథునం

మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడుతాయి. పిల్లల చదువుల విషయాల్లో ఆశించిన సమాచారం తెలుసుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. 

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

వృత్తి, వ్యాపారాలలో కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లాభాలు నిలకడగా ఉంటాయి కానీ, పోటీదార్లతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  పిల్లలకు సంబంధించి శుభ వార్తలు వింటారు.

Today rashi phalau in telugu : తుల

ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా చాలావరకు మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా కూడా రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కాస్తంత బాగానే ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో పనిభారాన్ని పంచుకోవాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో మీ మీద అధికారులు బాగానే ఆధారపడడం జరుగుతుంది. ఆర్థిక ప్రయ త్నాలు సఫలం అవుతాయి. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆర్థికంగా కొద్దిపాటి అదృష్టం పట్టే అవకాశం కూడా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రధానమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరి ష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.

Today Horoscope in telugu : కుంభం

వ్యక్తిగతంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆర్థిక వాతావరణం సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading