Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారు వ్యాపారాల్లో గతంలో తీసుకున్న నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. వృషభ రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు బాగా ఒత్తిడి తీసుకువస్తాయి. మిథున రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   జనవరి 11, 2024 గురువారం రోజున ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  11.01.2024: మేషం

ఏ పనిని ప్రారంభించినా సులువుగా పూర్తి అవుతుంది. అధికారుల సహాయంతో ఒక పని విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు.

Today rashi phalau in telugu :  వృషభం 

కీలక వ్యవహారాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేయాలి. అధికారులు మీ పని తీరుతో సంతృప్తి చెందకపోవచ్చు. అస్థిర నిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. 

Today rashi phalau in telugu : మిథునం

ప్రారంభించిన పనులు త్వరితగతిన విజయాన్ని అందిస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆర్థికంగా కలిసొస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu :  సింహం

సొంతింటి వ్యవహారాల్లో కాస్త ముందడుగు వేస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. ఓ వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

 

ఓ ముఖ్యమైన విషయంలో పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓ శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

వృత్తి, ఉద్యోగాల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా చూసుకోవాలి. ఉత్సాహవంతంగా పని చేయాలి. కాస్త ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

మానసికంగా చాలా ధృడంగా ఉంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విరోధులను అస్సలు తక్కువగా అంచనా వేయకూడదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు కలిగిస్తాయి. కాస్త అలసట పెరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఓ ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు.

Today Horoscope in telugu : కుంభం

అనుకున్న పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. బంధువులతో అనుకూలత ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading