Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి ఇవాళ వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.వృషభ రాశి వారికి సహోద్యోగులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం ఎక్కువ అవుతుంది. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  బుధవారం జనవరి 10, 2024న ఏవిధంగా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  08.01.2024: మేషం

వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు.  ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, వ్యాపారాలలో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. సహోద్యోగులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే  అవకాశం ఉంది. నిరు ద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచించి అడుగువేయాలి.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. కొత్త వ్యూహాలపై దృష్టి పెడతారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం ఎక్కువవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలను అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది. చిన్ననాటి స్నేహితు లతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆస్తి వివాదం విషయంలో తోబుట్టువులతో రాజీ మార్గం అనుసరిస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా కొనసాగు తుంది.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశముంది.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, వ్యాపారాలు బాగా ఊపందుకుం టాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు సమర్థవం తంగా నిర్వర్తిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనుల్ని, వ్యవహారాల్ని నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవ హారాలు సంతృప్తి కలిగిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యో గులకు కలిసి వచ్చే సమయం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అయ్యే అవకాశం ఉంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందక కొద్దిగా ఇబ్బంది పడ తారు. ఆరోగ్యం విషయంలో జాగ్ర త్తలు పాటించాలి.

Today Horoscope in telugu : కుంభం

ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణ యాలు తీసుకుంటారు. బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

వృత్తి, ఉద్యోగాలలో మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం చాలా వరకు చక్కబడుతుంది.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading