Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి

by Anji

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారు చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన కలుగుతాయి. రెండు రకాలైన ఆలోచన వల్ల నష్టాలు తప్పవు. వృషభ రాశి వారు  వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనుల్లో ప్రతిబంధకాలుంటాయి. మిథున రాశి వారు వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Today rasi phalau in telugu 2022

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  సోమవారం జనవరి 08, 2024న ఏవిధంగా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  08.01.2024: మేషం

చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన కలుగుతాయి. రెండు రకాలైన ఆలోచన వల్ల నష్టాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువులతో అకారణ వివాదాలు తప్పవు.  ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఇతరుల కోసం మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం చాలా మంచిది. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనుల్లో ప్రతిబంధకాలుంటాయి. ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. 

Today rashi phalau in telugu : మిథునం

వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్నప్పటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యలను అధిగమిస్తారు. ఓ వ్యవహారంలో సన్నిహితులు సహాయ, సహకారాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది.

Today rashi phalau in telugu :  సింహం

చిన్నప్పటి స్నేహితుల నుంచి సంతోషం కలుగుతుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థికంగా మరింతగా మెరుగైన పరిస్థితులుంటాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగవకాశాలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

 

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం చాలా ఉత్తమం. బంధు, మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. బంధు, మిత్రులు మీ మాటతో విబేదిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కాస్త మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో అదనపు బాద్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాల్లో ఆత్మీయుల సహాయ, సహకారాలు అందుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి అధికం అవుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. నిరుద్యోగులకు ఓ వార్త సంతోషాన్ని ఇస్తుంది. చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. చిన్నప్పటి స్నేహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

దూర ప్రయాణ సూచనలున్నాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి. వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు.

Today Horoscope in telugu : కుంభం

వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. అందరిలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఇంటా, బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. 

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాలు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. 

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading